గురువారం, డిసెంబర్ 30, 2010

1-2-38తావత్ ఊర్ధ్వమ్ అధః చ త్వం మాట లోకేశ్హు నివత్స్యాసి ,ఇతి ఉక్త్వా భగవాన్ బ్రహ్మా తత్ర ఎవ అన్తరధీయత ,తతః స శిష్హ్యో భగవాన్ మునిహ్ విస్మయం ఆయయు .
 1-2-37తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి ,యావత్ రామస్య కా కథా త్వత్ కృతా ప్రచారిశ్హ్యతి .
 1-2-36కురు రామ కథం పుణ్యం శ్లోక బద్ధం మనోరమం , యావత్ స్థాస్యంతి గిరయః సరితః చ మహీతలె . పర్వతములు నదులు ఉన్నంత వరకు ,మనోహరమైన శ్లోక బద్దమైన పుణ్య  రామ కథ వున్నటుంది .   

శుక్రవారం, డిసెంబర్ 24, 2010

 1-2-35తత్ కా ఆపి అవిదితం సర్వం విదితం  తే భవిష్యతి , నా తే వాక్ అన్రితా కావ్యే కాచిత్ అత్ర భావిశ్హ్యతి . తెలియని అన్ని విషయాలు , రాను రాను తెలుసుకుంటావు , ఇది అనృతము  కాదు  , భవిష్యతులో  కావ్యం అవుతుంది .  

బుధవారం, డిసెంబర్ 15, 2010

 1-2-34రామస్య సహా సుమిత్రే రాక్షసానాం చ సర్వశః , వైదేహ్యః చ ఎవ యద్ వ్రిత్తం ప్రకాశం యది వా రహః రాముడు మరియు లక్ష్మణుడు , రాక్షసులు యొక్క అన్ని విషయాలు , సితామాత యొక్క వృత్తాంతము అన్ని విషయాలు ప్రకాశవంతము అవుతుంది .   
 1-2-33వ్రిత్తం కథయ ధీరస్య యథా తే నారదాత్ శ్రుతం , రహస్యం చ ప్రకాశం చ యద్ వ్రిత్తం తస్య ధీమతహ్. ఆ దిరుని కథ వృత్తాంతం , యదా తథాముగా నారదునివల్ల విన్న , అత్యంత రహస్యము ఐనది , ప్రకాశవంతము ఐనది ఐన ఆ వృత్తాంతము చాలా గొప్పది     .
 1-2-32రామస్య చరితం క్రిత్స్నం కురు త్వం రిష్హిసత్తమ ,ధర్మాత్మనో భాగవతో లోకే రామస్య ధీమతహ్. ఈ లోకములో ధర్మాత్ముడు , భగవంతుడు , ధీమంతుడు రాముడే , ఆ రాముని చరితమును ఋషులలోఉత్తముడు ఐన నీవు వ్రాయుము  .

గురువారం, డిసెంబర్ 09, 2010

 1-2-31శ్లోక ఎవాసత్వయాం బద్ధో నా అత్ర కార్యా విచారణా , మత చ్చందాట్ ఎవ తే బ్రాహ్మణ ప్రవ్రిత్తే అయం సరస్వతీ . అది కేవలము శ్లోకము మాత్రమే , అందులో తరచితరచి చూడవలసిన అవసరములేదు , ఆ శ్లోకము కూడా నా యొక్క ఆజ్ఞా వలెనె వచ్చినది  .
 1-2-30పునర్ అంతర్గత మనా భూత్వా శోక పరాయనః , తం ఉవాచ తతో బ్రహ్మా ప్రహాసన్ మునిపున్గావం . మళ్లీ అంతర్గతముగా మనసులో జరిగినది తలుచుకుంటూ వచి యించుట చూచి ఆ బ్రహ్మ నవ్వు కున్నాడు      .
| 1-2-29యత్  తాద్రిషం చారురవం క్రఉచం హన్యాత్ అకారనాట్ , శోచన్ ఎవ పునః క్రౌన్చీమ్ ఉపా శ్లోకం ఇమం జాగు . అన్యాయముగా ఆ క్రౌంచ పక్షిని చంపిన దృశ్యం , తన నోటి నుండి వెలువడిన్ శ్లోకం పునఃచరణ అవుతున్నది .      .

సోమవారం, డిసెంబర్ 06, 2010

తత్ గతేన ఎవ మనసా వాల్మీకిహ్ ధ్యానం  ఆస్థితః,పాపాత్మానా క్రితం కష్టం వైరా గ్రహణ బుద్ధినా ౧-౨-౨౮ వాల్మికి మనసు లో ఏకాగ్రత కుదరటము లేడు , ఆ విరోద బుద్ధిగల, పాపాత్ముడు గుర్తుకొస్తున్నాడు  . 
బ్రహ్మణా సమనుజ్ఞాతః సోఅపి ఉపావిశత్ ఆసనే , ఉపవిస్తే తదా తస్మిన్ సాక్షాత్ లోక పితామహే .౧-౨-౨౭ అక్కడ కూర్చున్న వారు సాక్షత్ లోకపితామహుడు , ఆయన ఆజ్ఞప్రకారము  ఆసనముపై కుర్చునికుర్చోనట్లుగా ఆసనము అయినాడు   .
అథ ఉపవిశ్య భగవాన్ ఆసనే పరమ అర్చితే ,వాల్మీకయె కా రిస్యే సన్దిదేశ ఆసనం తతః ౧-౨-౨౬. పరమార్చిత మైన ఆసనముపై , భగవానుడు ఆసీనుడు అయినాడు, వాల్మీకి ఋషిని కూర్చోమని ఆదేసించినాడు   .
పూజయామాస తం దేవం పాద్య అర్ఘ్య ఆసన వన్దనైహ్ , ప్రనామ్య విధివత్ కా ఏనాం ప్రిశ్హత్వా కా ఎవ నిరామయం.౧-౨-౨౫. ఆర్గ్యపాద్యాదులు సమర్పించి , ఆసననైవేద్యములతో సత్కరించి , వుపిరిసలపకుండా అధితి  మరియాదాలు జరిపినాడు.      
 వాల్మీకిహ్ అథ తం ద్రిస్త్వా సాహసా ఉత్థాయ వాగ్యాతః ,ప్రాన్జలిహ్ ప్రయాతో భూత్వా తస్తు పరమ విస్మితః .౧-౨-౨౪.౧-౨-౨౪   అంతట ఆతనిని చూచి చాల తొందరగా లేచి , రెండుచేతులను జోడించి నమస్కరముజేసి , చాలా ఆశ్చర్యముతో పక్కగా నిలబడినాడు  . 
ఆజగామ తతః బ్రహ్మో  లోకకర్తా స్వయం ప్రభుహ్ , చతుర్ ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపున్గావం.౧-౨-23 . అరుదెంచినాడు అక్కడకు బ్రహ్మ  , లోకకర్త , స్వయంప్రభువు , చతురుముఖుడు , మహాతేజుడు , చూచుటకు తమరిని మునిపుంగవ . స్వయముగా ఆ చతుర్ముఖుడు , మాహా తేజస్సు  గలవాడు లోకములకు కర్త ఐనవాడు , ఆ బ్రహ్మ , ఇక్కడకు, మిమ్ములను చూచుటకు ఆరుదెంచినాడు మునిపున్గావా  .
   స ప్రవిశ్య ఆశ్రమ పాదం శిస్యేన సహా ధర్మవిత్ , ఉపవిష్హ్తః కథః   చ అన్యః చకార ధ్యానమాస్తితః ౧-౨-22                                                                      శిష్యులతో ఆశ్రమాన్ని ప్రవేశించి , దైనందిన కార్యములలో మునిగివున్నా, అన్యమనస్కంగా ఆ ధర్మాత్ముడు వున్నాడు .

సోమవారం, నవంబర్ 29, 2010

     భారద్వాజః తతః శిస్యో వినిఇతః శ్రుతవాన్ గురొహ్ , కలశం పూర్నమాదాయ ప్రిశ్హ్తతః   అనుజాగామా హ.౧-౨-21  భరద్వాజ మొదలగు శిష్యులు , ఆ శ్లోకము విని , గురువు వెంట , కమండలము ధరించి , ప్రసంశిస్తూ , అనుసరించినారు  . 
      సో అభిషేకం తతః కృత్వా తీర్థె తస్మిన్ యథావిధి, తం ఎవ చిన్తయన్ అర్థం ఉపావర్తత వై మునిహ్ ౧-౨-20 యదావిధిగా స్నానపానాదులు ఆ తీర్థములో ముగించి , తను చెప్పిన శ్లోకము యొక్క అర్థ ఉపార్తములను గురించి చింతచేసాడు .   
      శిష్యః తు తస్య బృవతో మునేర్ వాక్యం అనుత్తమం , ప్రతి జగరాహ సన్తుష్ తః తస్య తుస్తోః అభవత్ మునిహ్.  ఆ చక్కటి శ్లోకము తో , శిష్యులు , మునిపున్గావుడు అందరు సంతోషం ,సంతృప్తి చెందినారు . ౧-౨-19

ఆదివారం, నవంబర్ 28, 2010

పాద బద్ధః , అక్షర సమః , తన్త్రీ లయ సమన్వితః ,శోకార్తస్య ప్రవ్రిత్తో మీ శ్లోకో భవతు నా అన్యథా . చక్కటి పదబంధం తో చక్కటి అక్షరాల వరుసతో , సంగీత లయ బద్దముగా , అప్ప్ర్యతన్ముగా ఈ శ్లోకము వచ్చినది అంతే తప్ప వేరే కాదు .        
చిన్తయన్ స మహాప్రాజ్ఞః చకార మతిమాన్ మతిం , శిస్యం చ ఎవ అబ్రవీత్ వాక్యం ఇదం స మునిపున్గావః ఆ విధముగా చింతచేసి ఆ మహానుభావుడు తన శిష్యులులోతో  ఈ విధముగా పలికెను .                                                                   
     తస్య ఏవం బృవతః చింతా బభూవ హ్రిదివీక్శతహ్, శోకార్తెన అస్య శకునెహ్ కిం ఇదం వ్యాహ్రితం మయా . ఎందుకు శోకములో అంత పరుషంగా మాటలు  ఆడినాను అని లోలోపాలు చింతపడినాడు.    

ఆదివారం, నవంబర్ 21, 2010

మా నిషాద ప్రతిస్తామత్వ | మాగమః శాశ్వతి  సామః |   యత్ క్రుంచ మిదునాట్ ఏక | మవధిహ్ కామమోహితం ||  ౧-౨-౧౫   దీనీకి ప్రతిచర్యగా , రాబోయే కాలంలో శాశ్వి త ముగా , ఆ ఒంటి క్రుంచ్ పక్షిలా , అవధులు దాటిన కామమోహితము అనుభవిస్తావు .  
తతః   కరుణా వేదిత్వాట్ ఆధారమో అయం ఇతి ద్విజః |  నిషామయ రుదితం క్రౌన్చీమ్ ఇదం వాకానం అబ్రైఇత్ || ౧-౨-౧౪  ఆడ క్రౌచ పక్షి బాధాకరమైన దుఖము వల్ల , కరుణరసము వేధించగా , అప్రయత్నముగా ఆ ద్విజుని నుంచి ఈ విధముగా వచనములు వెలువడ్డాయి .   
తథా విధీం దివిజాం ద్రిష్హ్త్వా నిష్హాదేనా నిపాటితం |                రిశెహ్ ధర్మాత్మానః తస్య కారుణ్య సంపదాయత్ || ఆ విధముగా నిషాదుడు నిర్వహించిన పాపకార్యం చూచిన , ఆ ధర్మాత్ముడు ఐన రిషి  కరునాశోకములో మునిగినాడు . 

శుక్రవారం, నవంబర్ 19, 2010

 వియుక్తా పతినా తేన దవిజేన సహచారినా
| తామ్ర శీర్షెన మత్తేన పత్రినా సహితెన వై ||  ఎర్రనైన తల శిర్షంగల చక్కని రెక్కలుగల మగటమిగల  సహచరిఐన , చని పోఇన దాని చుట్టూ తిరుగుతుంది .
తం శోనిత పరీతాన్గమ్ సెస్టామానం మహీతలే |            భార్యా తు నిహతం ద్రిస్త్వా రురావ కరుణాం గిరం  ||            రక్తము ఒంటినిండా కారుతూ నెల పై తిరిగిపడిన చని పోఇన  దానినిచూచి దుహ్ఖసాగరంలో మునిగినది.   
తస్మాత్ తు మిదునాట్  ఏకం పుమాసం పాపా నిశ్చయః |  జగ్హాన వైరనిలాయో నిషాద తస్య పశ్యాత్ ||       అరణ్యములో ప్రాణులకూ శత్రువైన బోయవాడు , అప్పుడు , ఆ జంటలో ఒక మగదానిని వక్రబుద్దితో, తాను          చూచూ చుండగా  చంపినాడు.          

ఆదివారం, నవంబర్ 14, 2010

తస్య అభ్యాశే తు మిథునం చరనతం అనపాయినం| దద్రాష్ భగవాన్ తత్ర క్రౌన్చయొహ్ చారు నిస్వనం || ౧-౨-౯.  అక్కడ   ,   అలవాటుగా , ఎటువంటి అపాయములేక, ప్రేమలోకములో వున్న కదిలే జంట క్రౌన్చేయలను , భగవానుడు మహా ముని చూసినాడు .             
స శిష్యః హస్తాత్ ఆదాయ వల్కలం నియతేన్ద్రియః |విచాచారా హ పశ్యాన్ తత్ సర్వతో విలపులన్ వనం ||  ఇంద్రియనిగ్రహుడు శిష్యుని చేతినుంచి  వల్కలం తీసుకోని  , ఆలోచించుకుంటూ , చుట్టూవున్న అడవిని చూచుకుంటూ సాగినాడు .        
ఏవం ఉక్తో భారద్వాజో వాల్మీకేన మహాత్మాన |   ప్రయచ్చ్చాత మునెహ్ తస్య వల్కలం నియతః  గురొహ్|| ౧-౨-౭. భారద్వాజడు చెప్పినట్లుగా  , తను నియమము తప్పక ధరించే  నార వస్త్రలవే చాలా వినయముగా వాల్మీకి మహాముని వుంటాడు .     
న్యాసయాతం కలశః  తాత్   దీయతామ్ వల్కలం మమ| ఇదం ఎవ అవగాహిశ్హ్యే  తమసా థీర్థమ్ ఉత్తమం || ౧-౨-౬.   ఆ కలశమును పక్కన పెట్టి , నాయొక్క వస్త్రముల నివ్వు . అవగహన అయితే తమసా థీర్తముకన్న ఉత్తమముఐనది లేదు . 
తీర్థ అస్వాదం భరద్వాజుని సమస్యలను తొలగించింది . ఇది ఎంతో రమణీయ  ప్రసన్న మైన మనిషి హృదయములాటిది. 
అక్రదాం ఇద్దం తీర్థమ్  భరద్వాజ నిశామాయ | రమనియాం      ప్రసన్న ఆమ్బు సం మనుశ్యా మానో యథా || ౧-౨-౫. 
చాలా దగ్గరగా తమసా నది తీరమునకు వెళ్లి , శుభ్రమైన   నది తీర్థం ఆస్వాదించి ,పక్కన వున్న శిష్యునివైపు దృష్టి సారించాడు .     
స తు తీరమ్ సమాసాద్య తామసాయ  మునిహ్ తదా| శిష్యం యః సితహం ప్రాశ్వే  ద్రిశ్హ్త్వా తీర్థమ్ ఆకర్దమం||౧-౨-౪.  
తను సుముహుర్తములో దేవలోకంవెల్లినవెంటనే , ఆ ముని, జాహ్నవి నది దగ్గరలో వున్న , తమసా నది తీరమునకు బయలుదేరాడు .  

Wikipedia Rama photos


మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
.
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
స ముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిః తదా | జగామ తమాసా తీరం జాన్హ్వ్యత్   అవిదురత|| ౧-౨-౩          
పుజ్యసమానుడు ధర్మాత్ముడు శిష్యసమేతుడు వాక్విశారదుడు, మహామునిపున్గవుడు యొక్క శ్లోకము , నారదమహరిషి విన్నాడు .
యథావత్ పూజితః తేన  దేవరిషి నారదః తతః |    ఆపిరిచ్చైవా అభ్యనుజాన్తః  స జగామ విహాయాసం ||  ౧-౨-౨. 
నారదస్య తు తద్వాక్యాం శ్రుత్వా వాక్య విశారదః| పూజ్యామాస ధర్మాత్మా సహా శిష్హ్యో మహామునిహ్ || ౧-౨-౧. 
వాల్మీకి మహరిషి తమసా నదిలో స్నానమునకు పోవుచుండగా , జంట పక్షులను చూసాడు . వాటిని ఒక బోయావాడు బాణముతో చంపి నాడు .వివసుడు ఐన ఆ మహారిష్ నోటినుంచి అద్భుతమైన శ్లోకము వచ్చినది .  

యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.

రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్

[మార్చు]

శనివారం, నవంబర్ 13, 2010

నూట ఒకటి  శ్లోకములతో బాల కాండ లోని మొదటి అద్యాయములో ని మొదటి సర్గ పూర్తీ ఐనది . ఇందులో నారద మహరిషి , రామాయణ సంపూర్ణ చరిత్రను  వాల్మీకి మహరిషి కి సంక్షిప్తముగా  తెలియజేసినాడు. సంపూర్ణ రామాయణం వ్రాయవలసిన పూర్తీ భాధ్య త ను గుర్తుచేసినాడు      .
బ్రాహ్మణులూ చదివిన వక్క్సుది కలుగును . క్షత్రియులు చదివిన భూమి లభించును . వర్తకులు చదివిన ధనము లభించును . శూద్రులు చదివిన కుల వ్రుతిలో ప్రావీణ్యం పొందెదరు . ౧-౧-౧౦౧ ; బాలకాండ లో మొదటి అధ్యములో మొదటి సర్గ పూర్తీ ఐనది . 
రామాయణ పటనమువల్ల  ,ఆయుసు, ఆరోగ్యం పొంది పుత్ర పుత్రుల వరకు సుఖముగా వుందురు 
విధిగా ఈ ప్రుద్విలో రామచరితాన్ని పటిస్థారో వారి పాపాలన్నీ నశించి పుణ్యఫలాలు వస్తాయి.
దసవర్ష సహస్త్రదసవర్ష శతము వరకు  ,రామరాజ్యము బ్రహ్మలోకములో ప్రయానించినది . 
ఈవిధముగా శత గుణములను రాఘవుడు  రాజవంశములో స్తాపించినాడు.క్రతువరన్యముగా లోకములో  ఎక్కడ చూసిన ధర్మము నిక్షిప్తము ఐనది  . 
అనేకవిదాలుగా వచ్చిన దానముల వల్ల బ్రాహ్మణులూ ఆయాసముగా వున్నారు .
అశ్వమేధ  యాగమువల్ల బహువిధముల   బంగారము వచ్చినది .ఆవులు విధి పూర్వక  విద్యావంతులకు దత్తత వచ్చినవి .
కించిత్ కూడా మృగ భయము , చొర భయం లేదు .నగరాలలో మారుమూలలో ధన ధాన్యములు సంప్త్రుప్తిగా , కృతయుగములో ఎలా గున్నారో అలా పరమోదరముగా వున్నారు . 
 కించిత్తు కూడా అగ్ని భయాలు  , వరద భయాలు , సుడిగాలి భయాలు  , జ్వర భయములు వుండవు .
పుత్రసోకములు ఎన్నడు వుండవు పురుషులకు . స్రీలకు ఎల్లప్పుడూ వైధవ్యాలు వుండవు ,ప్రతివ్రతలుగా వుంటారు .   
ప్రహరిశ్తముగా ముదితముగా లోకమంతా సంప్త్రుపితిగా ,పుష్టిగా సుధార్మికముగా ,నిరామయముగా రోగరహితముగా , ద్రుభిక్ష రహితముగా విరాజిల్లుతుంది  .  
సోదరులతో పాటు, నందిగ్రామములో  జటాజుతములను విసర్జించినారు . తిరిగి రాజ్యాన్ని, సీతను పొందినాడు .
సుగ్రిఇవుడు మొదలగు వారితో మరల మరల చర్చించుకుంటూ , పుష్పక విమానములో అందరు నందిగ్రామానికి బయలు దేరినారు .
సత్య పరక్రమముడుఐన  రాముడు భరద్వాజముని ఆశ్రమానికి వచ్చి , భరతుని వద్దకు  హనుమంతుని పంపినాడు .
 లంక రాక్షసులకు ఇంద్రునిగా విభిషనుని అభిషేకించాడు.క్రుతక్రిత్యముగా  ఇచ్చిన వరము నేరవేర్చినందుకు పరమానందము పొందినాడు .  
సర్వ దేవ రుషి గణములు రాముని మహాత్మునిగా  ప్రకటించి నవి బహువిధముల దేవతల సమునిగా పుజించినవి  .
అప్పుడు అగ్ని వాక్యముల వల్ల ఎటువంటి కల్మసములు లేనిది సీత అని ప్రకటితము ఐనది .సకల చరాచరములు త్రిలోకాలు సంప్త్రుప్తి చెందినవి .
అప్పుడు రాముడు అందరి మధ్యలో తన గురించి పరుసముగా పలికినాడు . అవమానముచేంది ఆ సీత సతి అగ్నిప్రవేసము  చేసినది .  

శుక్రవారం, నవంబర్ 12, 2010

ఆ విధంగా లంక పురికి చేరి రావణాసురి ని చంపి , సీతను తిరిగి పొందినాడు . తరువాత మిక్కిలి  భాధకు గురియినాడు .  
నదిమతల్లులు పతియిన సముద్రుడు వెలుపలికి వచ్చి ఆత్మా నివేదన చేసాడు . సముద్రుని మాట పై నీలుడు సేతువును  నిర్మించినాడు . 
ఆపైన , రాముడు సుగ్రిఇవుడు తో కలిసి మహా కడలి తీరము నకు వచ్చాడు. సూర్యుడు సముద్రాన్ని భాదించి నటుల , సముద్రాన్ని క్షోభకు గురి చేసాడు. 
ఆ విధముగా వచ్చిన తోడనే రాముని చుట్టూ ప్రదక్షిణ చేసి , సీతా మాతాను చూచితిని అని పలికెను .
మిథిల జని సీతా మాత నోదలి, మిగతా లంక పట్టణము అంత దాహించివేసినాడు.రామునకు ఈ శుభ వార్త తెలుపుటకు మరలివెల్లినాడు.  

మంగళవారం, నవంబర్ 09, 2010

పైతమహాత[బ్రంహ ] వరము వల్ల , అస్త్రాన్ని తిరిగిపంపే ఆత్మజ్నాం వుండి,తానె యాద్రుచికంగా,యంత్రిచినటుల , రాక్షస వీరులకు  మచ్చికైనాడు ౧-౧-76 .  
ఇదుమంది సేనాగ్రుజులను , ఏడుమంది మంత్రి  కుమారులను చంపినాడు .అక్షయుడుని నిర్విర్యంగావించినాడు,గ్రహనముగల వాడి లా పట్టుబడినాడు౧-౧-75 . 
నీవేదించినాడు అబిజ్ఞానాన్ని ,ప్రవీథ్ నివేదించిన, వైదేహి ని సామాశ్వాస్య చేసినాడు . తోరణాన్ని మర్ధయామాసం చేసినాడు .౧-౧-74 
రావణ పాలిత మైన లంక నగరాన్ని చేరినాడు .అశోక వనంలో గతాన్ని ధ్యానిస్తూ వున్న సీతమ్మ ను చూసాడు1-1-73 .
ఆ తరువాత పక్షిరాజు ఐన సంపాతుడు[జటాయు సోదరుడు ] చెప్పినటుల ,మహా బలీ హనుమంతుడు వంద యోజనముల విస్తీర్నముగల లవణ అసారము మైన  ఆ ఉప్పు సముద్రాన్ని లంగించినాడు.
ఆ తరువాత వానరులన్దరిన్ ,వానర మహా సభుకు పిలిపించినాడు . జానకాత్మజ జాడ తెలుసు కొనుటకు అందరిని నలు దిసలకు పంపినాడు .౧-౧-71  
సుగ్రిఇవుని మాటతో శ్రీ రాముడు వాలిని హతమార్చాడు . .ఆపై సుగ్రిఇవుని రాజు గా  రాఘవుడు ప్రతిపాదించాడు  .౧-౧-70 .        
సుగ్రిఇవుని సమాగము , తారా లో అనుమానము కలిగించింది . ఈ లోకంలో రాముడు తప్ప వేరే ఎవరు లేరు శరణు కోరేందుకు . ౧-౧-౬౯.

సోమవారం, నవంబర్ 08, 2010

అనుమాన్య తదా తారం సుగ్రీవెనహ్ సమాగతః |                  నిజగ్హాన కా తత్ర ఎణం శరనే ఏకేన రాఘవా ||                    తా ||.                 
తతః అగ్రజాట్ హారివరః సుగ్రీవఒ హేమపింగ్లః |                     తేన నాదేనా మహతా నిర్జగామ హరీశ్వరహ్ || ౧-౧-౬౮ .      తా || అప్పుడు బంగారు వర్ణముగల సుగ్రీవుడు తన అన్న పైన పోరుకు ఉరికినాడు . అతని అరుపులకు హరీస్వరుడు [ వాలి ] బయటికి వచ్చినాడు .
తతః ప్రిఇత మనః  తేన విస్వస్తః స మహకపిహ్ |                 కిసికిన్దాం రామ సహితో జగామా కా గుహాం తదా ||              తా || అప్పుడు  ఆ మహా కపి రాజు సంతృప్తి మనసుతో , గుహను వదలి , రాముని తో కలిసి కిష్కిందకు వెడలినాడు . 
బిభేదా కా పునః  సాలాన్ సప్త ఏకేన మహా ఇసునా |              గిరీం రసాతలం చైవ జనయాన్ ప్రత్యాయం తథా ||                  తా || ఎటువంటి అభిప్రయా భేదాలు లేకుండా , అన్నిటికి ప్రత్యయమముగా , ఒకే బాణము తో ఏడు సాల వృక్షముల పడగొట్టినాడు    .
ఉస్త్మయిత్వా  మాహాబాహు ప్రేక్ష్య కా ఆస్తి మహాబలః |         పాదంగుస్టనే చిక్శేప సంపూర్ణం దసయోజనాం ||                 తా ||. ఆ మహాబలుని ఆస్థి పంజరాని , తన కాలి బొటన వేలి  తో , చిరునవ్వు తో , పూర్తి  గా పది యోజనాలు తన్నినాడు .
రాఘవః ప్రత్యయారథం  తు దున్దుభెహ్  కాయం ఉత్తమం|       దర్శయామాస  సుగ్రీవహ్ మహా పర్వత   సన్నిభం  ||         తా ||సుగ్రీవుడు  ప్రత్యార్థం గాచూపుటకు , దుందుభి మహా పర్వత  శరీరాన్ని దగ్గరకు  వచ్చారు .      

శనివారం, నవంబర్ 06, 2010

వాలినః కా బలం తత్ర ఖతయామాస వానరః |                      సుగ్రీవ సన్ఖితః కా అస్సీత్ నిత్యం వీర్యెన రాఘవే || ౧-౧-౬౩    తా ||. వాలి యొక్క బలం గురించి  చరిత్ర గురించి చెప్పినాడు .రాముని బలపరాక్రమాల పై ఎల్లపుడు సుగ్రీవునికి అనుమానము వుంది .                           
రామాయ  ఆవేదితుం సర్వం ప్రానాయాట్ దుఖితేనా కా |         ప్రతిజ్ఞాతం కా రామేణ తదా వాలి వాదం ప్రతి || ౧-౧-౬౨ .       తా ||.  రామునికి తన దుఃఖ కారణం అంత తెలియజేసినాడు . అందుకు బదులుగా రాముడు వాలి ని చంపుతానని ప్రతిజ్న చేసాడు. 
చాకారా సఖ్యం రామేణ  ప్రీఇతః చ ఎవ అగ్ని సాక్షికం |              తతో వానర రాజెన వైరా  అనుకతనం  ప్రతి || ౧-౧- ౬౧ .        తా ||  అగ్ని సాక్షిగా రాముని తో మైత్రి భాన్దము జరిగినది .అందుకు అనుగుణముగా సుగ్రీవుడు పర్తిజ్ఞ చేసాడు .        
 ఆదితః తత్ యథా వీర్త్తమ్ సీతాయాహ్ చ విశేశతః |            సుగ్రీవః చ అపి తత్ సర్వం శ్రుత్వ రామస్యా వానరః ||             తా || సుగ్రీవుడు , ఇతర వానరులు , మొదటినుంచి , యథా తథాముగా సీతా వృత్తాంత విశేషాలు రాముని ద్వార విన్నారు.       
హనుమత్ వచ్చ్నాత్ కా  ఎవ సుగ్రీవేన సమగాతః |             శుగ్రీవాయ కా తత్  సర్వం సహన్సాట్ రామో  మహాబలః||   తా || హనుమంతు మాట మేరకు సుగ్రీవుని కలిసాడు . సుగ్రీవుని పూర్తి భాద్యతలు మహా బలుడు ఐన రాముడు తీసుకున్నాడు   .
శబర్యా పూజిథ సమ్యక్ రామో దసరతాత్మజః |                  పంపా తీరె హనుమతా సంగాతో  వానరేనః ||                      తా || దసర్తాత్మజుని రాముడుని శబరీ పూజించింది . పంపా తీరములో వానరుడు ఐన హనుమంతుని కలిసినాడు .  

శుక్రవారం, నవంబర్ 05, 2010

శ్రమాణం  ధర్మనిపుణామా అభిగచ్చ ఇతి  రాఘవ |         సహ అభ్యా గచ్చన్ మహాతేజాః శబరీమ్ శత్రు సూదనాహ్ ||౧-౧-౫౭.  తా|| ఓ రాఘవ , నిరంతరం ధర్మనిపునురాలు  ఆమె వద్దకు వెళ్ళు . ఆ విధముగా వచ్చిన మహా  తేజోవంతుడు శత్రు సూధను నుని శబరీ చూచినది .  
 తం నిహత్య మహాబాహు దదాహ స్వర్గతః కా సహ |          స కా అస్య ఖతయామాస    సహబరీమ్   ధర్మ కారినీమ్ ||        తా || నిహతుడు ఐన    ఆ మహాబాహువులుగలవాడు దహనకాండ తరువాత స్వర్గానికి వెళుతూ  , ధర్మమూ అనుసరించే శభరి వద్దకు వెళ్ళు అని చెప్పెను ,  
మార్గామానో వనే సీతామ్ రాక్సాసం సందదర్ష హ |              కబందహం నామం రూపేన వికృతం ఘోర దర్శనం || ౧-౧-౫౫  తా || సీత మరియు రాక్షసుడు కొరకు దారి పొడవున సందర్శించినాడు .  ఘోరమైన వికృతరూపముగలవాడు  కదంబ నామాముడు   .           

గురువారం, నవంబర్ 04, 2010

రాఘవా శోకా సంతాప్తో విలలాప ఆకుళ ఇంద్రియః |            తతః తేన ఎవ శోకేన గ్రిద్రం దగ్ధ్వా జటాయుసం || ౧-౧-౫౪          తా || రాఘవుడు మనసులోనే చాలా దుఖించినాడు. తరువాత ఆ పక్షి రాజుకు దహన కాండ జరిపించాడు . 
జహార  భార్యాం రామస్య గ్రిద్రం హత్వా జాటాయుసం |      గ్రిద్రం కా నిహతం ద్రిస్త్వా హ్రితాం శ్తువా కా మైథిలీమ్ ||౧ -౧-౫౩  తా || పక్షి రాజు ఐన జటాయువుని చంపి , రాముని భార్యను దొంగాలించాడు . చనిపొతున్న   పక్షి రాజు ను చూచి , మైతిలికి జరిగినదంత తెలుసుకొన్నాడు .          
జాగామా  సహా మారిచః తస్య ఆశ్రమ పాదం తదా |             తేన మాయావినా దూరమ్ అపవాహ్య న్రిపాత్మాజు ||           తా || మారీచుని సహా ఆ ఆశ్రమ దరిదాపులకు చేరినారు . తప్పుడు మార్గములో నిర్పత్మజుని ఏదో ఒక మాయతో దూరము చేసారు .      
న విరోదో బలవతా క్సమో రావణ తేన తే |                           అనాద్రిత్య  తు తట్ వాక్యం రావణః కాల క్రోదితః ||                 తా || బలవంతులతో విరోధం వలదు అన, రావణుడు కాలా క్రోదితుడు అయినాడు .
సహాయం వరయామాసా మారీచమ్  స రావణః |                 వరయామనః సుబాహుశో మారిచేన స రావణః || ౧-౧-౫౦.   తా|| సహాయము కోరి రావణుడు , మారీచుని చేరినాడు . మారీచుడు శుబహుల, సహాయపడినాడు .    
రాక్షసాం నిహతాని అసన సహస్రాణి కాత్రు దశ  |                తతో జ్ఞాతి వధం శ్రుత్వ రావణః ఖ్రోధ మూర్చీతహ్ ||౧-౧-౪౯  తా ||  పదునాలుగు వేలమంది రాక్షసులు జనస్థానములో వధింప బడినారని తెలిసి రావణుడు క్రోధము తో ముప్పిరి గొన్నడు .   
నిజగ్హాన  రణే రామః తేషాం కా ఎవ పద అనుగాణ్ |             వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం  ||                               తా ||      వారి యొక్క పాదానుచారులను రణములో హతమార్చినాడు , జనస్థానం అప్పుడు నివాస యోగ్యము అయినది . 
తతః శుర్ఫనఖ వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్ససాన్ |            ఖరం త్రిషిరసం కా ఎవ దూసనమ్ కా ఎవ రాక్ససాం || ౧-౧-౪౭. తా || సర్వ రాక్షసులు అనగా ఖరుడు ,త్రిశిరాసుడు  మరియు దూషణుడు మొదలగు రాక్షసులు అందరు , శుర్ఫనఖ మాటలు విని ,ఉద్యుక్తులు అయినారు . 
తేన తత్ర ఎవ  వసతా   జనాస్తాన్ నీవసీని |                        విరూపిత శూర్ఫనఖ రాక్ససీ  కామ రూపిణి || ౧-౧-౪౬        తా || ఈ విధముగా వుండగా , జనస్తాన్ నివాసి , కామ రూపి అయిన శుర్ఫనఖ అందవికారముగా అయినది .                              
ప్రతీజ్నాతహ్ చ రామేణ  వదః  సమ్యతి రాక్షసాం |             రిసీనామ్ అగ్ని కల్పానాం దండకారణ్య వాసీనామ్  ||                తా | |ప్రతిజ్ఞా చేసినటులే అందరు రాక్షసు లను  వధించినాడు . దండకారణ్య వాసులు ఐన ఋషులు అగనిహోత్రకలాపాలు హయిగా చేసుకున్నారు . 
ఖడ్గం కా పరమ ప్రిఇతః తునీ కా అక్షయ శాయకు |             వసతః   తస్య రామస్య వనే వన చరియా సహా   || ౧-౧-౪౩ తా || ఖడ్గం, అక్షయ తునీరమ్  పరమ ప్రేమ తో తీసుకున్నాడు . రాముడు వనచరుని లా వనములో వసించుచున్నాడు.  
సుతీక్సనమ్ కా అపి అగస్త్యం కా అగస్త్య భ్రాతరం తథా |       అగస్త్య వకానాట్ కా ఎవ జాగారః అనిద్రం శరాసనం || ౧-౧-౪౨ తా || సుతీక్షనుడు కు అగస్త్యుడు ఎలాగో, అగస్త్యుడు అలా అన్న లాంటివాడు. అగస్త్యుడు మాట పై ఇంద్రుని యోక్క   ధనస్సును గ్రహించినాడు .  
ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచనః |                   విరాదాం రాక్శాసం హత్వా శరభంగం దదర్శ హ ||  ౧-౧-౪౧                     తా || రాజీవలోచానుడు ఐన రాముడు దండకారన్యములోకి ప్రవేసిన్చినంతనే   విరాదుల , శర్భంగుల  ను చంపినాడు . 
రామః తు పునః  ఆలకస్య నాగరస్య జనస్య కా |                  తత్ర ఆగమనం ఎకాగ్రో దండాకన్  ప్రవివేశ హ  ||  ౧-౧-౪౦                       తా || వారిఆగమనము న నగరప్రజలను ఆలకించి  ,  రాముడు తిరిగి ఏకాగ్రతతో దండకారన్యమున  ప్రవేశించెను.  
నంది గ్రామే ఆకరోత్ రాజ్యాం రామ ఆగమన కాంక్షయ      |    గతే తు  భరతా   శ్రీమాన్  సత్య సందో జితేన్ద్రియః  || ౧-౧-39 .తా || పోగా నే శ్రీమంతుడు సత్యసంధుడు జేతెన్ద్రియుడు ఐన భరతుడు , రాముని రాక కోరి నంది గ్రామమునకు వచ్చినంతనే రాజ్యపాలన చేసాడు . 

బుధవారం, నవంబర్ 03, 2010

నివర్త్యామాస తతో భరతం భారత అగ్రజః |                           సకామం అనవాప్యా ఎవ రామ పాదా ఉపప్రిశాన్ ||              తా || నిస్సందేహముగా  భరతుడు భారతానికి గొప్పవాడు . కోరిక తీరక , రామ పాదా సేవకు సిద్దము అయినాడు .  
న చ ఇచ్చాట్ పిత్రో ఆదేశాట్ రాజ్యాం రామో మహాబలః |          పాదుకే కా అస్య  రాజ్యాయ న్యాసం ధాత్వా పునః పునః ||౧-౧-౩౭ తా ||మహాబల రామ , నాకు రాజ్యంవద్దు , తండ్రి గారి ఆదేశముగా,   నీ పాదుకలు నీ బదులుగా , రాజ్యం చేయుటకు అనుమతి ఇవ్వు .     
తవం ఎవ రాజా ధర్మజ్ఞా ఇతి రామం వచః అబ్రవీత్ |             రామో అపి పరమోదారః  సుముకః సుమహాయశాః || ౧-౧-౩౬. తా ||ఎల్లపుడు మీరే రాజు ధర్మజ్ఞానుడా అనగా  , అప్పుడు రాముడు పరమ సంతోషముగా , సుముఖము తో , ఈ విధముగా వచించెను .      
గత్వా  తు స మహాత్మానాం రామం సత్య పరాక్రమం |          అయాచాట్  భ్రాతరం  రామం ఆర్య భావ పురస్కృతః || ౧-౧-౩౫. తా ||మహాత్ముడు , సత్యప్రక్రముడు , ఆర్యభావ  పురస్క్రుతుడు , అన్న ఐన రాముడు , సమీపించిన వాని చూచి  .
నియుజ్యామానో  రాజ్యాయ  న ఇచ్చాట్ రాజ్యాం మహాబలాః |   స జగామ వనం వీరొ రామ పాద  ప్రసదాకః ||.౧-౧-34     తా ||ఈ  రాజ్య పాలించుటలో ఇచ్చ లేదు ,ఈ రాజ్యం మహాబలునిది . రామ పాదా ప్రసదాముకయే వనమునకు బయలు దేరినాడు . 

సోమవారం, నవంబర్ 01, 2010

రాజ దశరథ స్వర్గం జగాం విలాపన సుతం  | గతే తో తస్మిన్ భారత వశిష్ట  ప్రముఖైహ్ దివిజైహ్ ||  తా || పుత్ర శోకముతో , దశరతడు స్వర్గస్థుడు అయినాడు . భరతుడు, వసిష్టుడు, పురప్రముకులు అందరు వచ్చారు . 
దేవ గంధర్వ సాన్ఖాశాః తత్ర తే న్యావాసన్ సుఖం | చిత్రకూటం గతే రామే , పుత్రా శోక ఆతురః తతః ||   తా || దేవ గందర్వులు సంఖ్సనులు ఆక్కడ సుఖముగా యున్నారు . రాముడు చిత్రకూటం పోవుటవల్ల , ఆతురతో పుత్రా శోకం  ఇక్కడ  .    
చిత్రకూటం అనుప్రాప్య భార్ద్వాజస్య శాసనాత్ | రామాయం ఆవస్తం కృత్వా రామమానా వనే త్రయః ||  తా || భరద్వాజ ముని ఆదేసముతో  చిత్రకుతమును ఆవసముగా జేసి , ఆ వనములో రాముని తో ముగ్గురు  యున్నారు .        
గుహేనా సహితో రామో లక్స్మనేన చ సీతాయా |                 తే వనిన వనం గత్వా  నదీహ్ తీర్త్వా  బహ్యుదకః ||               తా || లక్ష్మణ , సీత సహితముగా , గుహుని వెంట , నదులు , తీర్థములను సేవిస్తూ వనముల నడయాడినారు .

ఆదివారం, అక్టోబర్ 31, 2010

శిర్న్గిబెర  పూరి సుఉతం గంగా కుఉలె వ్యసరజయాట్ |గుహం ఆసాద్య ధర్మాత్మ నిషాద అధిపతిం ప్రియం ||                                                            తా ||గంగ నది ఒడ్డున గల శ్రింబెరిపురి అనే అటవీ రాజ్యమునకు అసాద్యుడు ,ధర్మాత్ముడు , నిషాదుడు ఐన గుహుడు  అధిపతి, చాలా ముఖ్యుడు. ౧=౧=౨౯.
సితాప్య అనుగాతా రామం శశినం రోహి నియతా |                 ఔరైహ్ అనుగతో దూరామ్ పిత్రా దశరతేన కా || ౧=౧=౨౮.   తా || చంద్రుడు వెంట వెళ్ళే  రోహిణి ల  , సీతా రాములు వెంట ప్రేమతో  పురజనులు దశరథుడు కొంత దూరము అనుసరించినారు .                                       
    జనకస్య కులే జాత దేవ మాయేవ నిర్హ్మితా |                          సర్వ   లక్షణ  సంపన్న నారినాం ఉత్తమం వదుహు | |.     తా ||  జనకరాజు వంశములో జన్న్మిచిన , దేవ మాయ తో నిర్మించబడిన  . సర్వ సంపన్న లక్షణాలతో స్త్రీలలో ఉత్తమ మైన వదువు   ౧=౧=౨౭.
భ్రాతారం దయితో భ్రతాహు సు భ్రాతరం అను దర్శాయం |     రామస్య దయితా భార్య నిత్యం  ప్రాణ సమాన హితః ||.౧=౧=౨౬.   సోదరుడు తో ఎల్లపుడు దర్శనమిచ్చి దయతో సౌ భ్రాతరం బహుకారిస్తారు , రాముడంటే నిత్యమూ భార్యను ప్రాణ సమాన ముగా ధ్యాస గలవాడు . 
తమ్ వ్రజాంతం ప్రియో భ్రాతా లక్స్మనః అనుజగామ హ |      స్నేహాత్ వినయ సంపన్నః  సుమిత్ర ఆనంద వర్ధనః || ౧-౧-౨౫.  తా|| తమ వెంట ఎల్లపుడు , ప్రియ సోదరుడు లక్ష్మణుడు ,కూడా అనుసరిస్తున్నాడు . స్నేహము , వినయము సంపన్నముగాగల , సుమిత్రమాత పుత్రుడు .         
స జాగామా వనం వీరః  ప్రతిజ్ఞాం అనుపాల్యాన్ |                   పితుర్వచాన నిర్దేశాత్ కైకేయః ప్రియ కారనాత్  ||.౧-౧-౨౪. 
స సత్య వకానాట్ రాజా  ధర్మపాసేన  సంయతః |  వివాసయామాస సుతం రామం దశరతః  ప్రియం || ౧-౧-౨౩

శనివారం, అక్టోబర్ 30, 2010

పూర్వమ్ దత్త వరా దెవీ వరం ఎణం అయాకేత |                 వివాసనం  కా రామస్య భరతస్య అభిసేకాణం |. ౧-౧ -౨౨. 
యువ రాజ్యేన సంయోక్తం అయిచ్చాట్ ప్రీత్యా మహీపతిహ్.| తస్య అభిషేక సమ్భారాన ద్రిస్త్వా భార్యా అత కైకెయీ ||. ౧-౧-౨౧. 
జ్యేష్టం శ్రేష్ట గునైహ్ యుక్తం ప్రియం దశరతః  సుతం  |           ప్రక్రితినామ హితైహ్ యుక్తం ప్రకృతి ప్రియ కామ్యాయా ||.౧.౧.౨౦.      
ధనదేనా సమః త్యాగే సత్యే ధర్మ ఇవ అపారః |                     తం ఎవ గున్సంపన్నం రామం సత్య పరాక్రమం ||.౧- ౧-౧౯. 
విస్నుణా సద్రిశో వీర్యె సోమవాట్ ప్రియ దర్శనః |                 కాల అగ్ని సద్రిశః క్రోదేక్సమయా ప్రిథివిసమః|| ౧-౧-౧౮.   
స కా సర్వగునోపెతః కౌసల్య ఆనందవర్ధనః |                       సముద్ర ఇవ గామ్భీర్యె ధైర్యేన హిమవాన్ ఇవ || ౧-౧-౧౭.sa 
సర్వాద అభిగాతః సద్భిహ్ సముద్ర ఇవ సిన్ధుభిహ్ |             అర్యః సర్వసమః కా ఎవ సదైవ ప్రియ ధర్సనః ||.౧-౧-౧౬.   
సర్వ శాస్త్ర అర్థ తత్త్వగ్నో స్మిర్తిమాన్ ప్రతిభానవాన్ |              సర్వలోక ప్రియః సాదుహ్ అదీనాఅత్మా వికాక్సనః ||.౧-౧-౧౫.  
రక్సితా సవస్య ధర్మస్య స్వ జనస్య కా రక్సితా|                   వేద వేదంగా తత్త్వజ్నో ధనుర్వేదే కా నిస్తితః || ౧-౧-౧౪. 
ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపు నిసుధనః |                     రక్షితా జీవలొక్స్య పరిరక్షితా ||                                                  ౧-౧-౧౩.
ధర్మజ్ఞః సత్యసందః కా ప్రజానాం కా హితే రతః |                    యశస్వీజ్నాన సంపనః శుసిహ్వాష్యః సమదిమాన్ ||౧-౧-౧౨.
సమహ్సమ విభ్క్తాన్గః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్ |                    పీన వక్సా విశాలాక్సో లక్స్మీవాన్ సుభలక్సనః||౧-౧-౧౧.   
మహోరస్కో మహేశ్వాసో గూధ జత్రుహ్ అరిందమః |        ఆజాను బాహు సుశిరః సులాలాతః సువిక్రమః ||౧-౧-౧౦. 
 బుద్ధిమాన్ నీతిమాన్ వాన్గ్మీ శ్రీమాన్ శత్రు నిబ్ర్హనః |              విపుళామ్సో మహాబాహు కంభు గ్రీవో మహాహనుహ్ || ౧-౧-౯.   
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైహ్ శ్రుతః |               నియత ఆత్మా మాహవీర్యొ ద్యుతిమాన్ ద్రితిమాన్ వశీ ||౧-౧-౮. 
బహవో దుర్లభః కా ఇవ ఏ త్వయ కీర్తితా గుణః|                   మునే వక్ష్స్యామి అహం బుద్ధ్వా తిహ్యుక్తః శ్రూయతామ్ నరః || ౧-౧-౭.
శ్రుత్వా కా ఏతత్ త్రిలోకజ్నో వాల్మీకెహ్ నారదో వచః |          శ్రూయతామ్ ఇతి కా  ఆమన్త్ర్య ప్రహ్రిస్తో వాక్యం అబ్రవిఇట్ ||
    ౧-౧-౬.
ఏతత్ ఇచ్చామి అహం శోర్తుం పరం ఖుతుఉహలం హి మే |  మహార్సేత్వం సమర్తో అసి జాన్తుం ఏవం విధం నరం  ||౧-౧-౫.

CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI

ఆత్మవాన్ కో జిత క్రోదో ద్యుతిమాన్ కః అనసుఉయకః |       కస్య బిభ్యతి దేవః కా జాత రోసస్య సంయుగే  || ౧-౧-౪ 

CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI

చారిత్రేనా కా కో యుక్తః సర్వ భూతేషు కో హితః |                   విద్వాన్ కః కః  సమ్రతః  కా కః  కా  ఏక ప్రియ దర్సనః||౧-౧-౩. 

CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI

కః ను అస్మిన్ సంప్రతం లోకే  గుణవాన్  కః కా విర్యవన్ |     ధర్మజనః కా కిర్తిజనః సత్య వాక్యో దరిద వ్రతః ||౧-౧-౨.

CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI

తపహ్స్వధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం |             నారదం పరిపప్రాచ్చ  వల్మికిహి మునిపున్గావం ||౧-౧-౧.  

బుధవారం, అక్టోబర్ 27, 2010

SREE VALMEEKI RAMAYANA - BALA KANDA chapter I [2]


ఆ మహర్షి పలుకులు విని , వాల్మీకి  శ్రీ రామచంద్రుని గురించి , అతని గుణములు గురించి తెలియ జేయ   వలసినదిగా ప్రార్థించెను .సద్గుణ సంపన్నుడు సర్వ మంగళ కారుడు , సదా  సత్య వ్రత నిరతా దురంధ రుడు , సలక్షనుడు విశాల నేత్రుడు , సింహ వక్ష్టలము గలవాడు , సింగాపు నడుము గలవాడు , విశాల నుదురు గలవాడు చక్రవర్తి కీరిట దార శిరసు గలవాడు , గుండ్రని ఎదుభుజములు గలవాడు , చక్రవర్తుల కే చక్రవర్తి, దేవతల కే దేవుడు ఐన వాడు , మాతా కౌసల్య ఆనందవర్ధనుడు , దశరథ మహారాజ ప్రియ జేష్ట  సుతుడు , ఇక్ష్వాక వంశజుడు, ఐన ఆ ఆనంద రాముని గన, వేయీ కన్నులు చాలవు అని ఎంతో తాద్యతముతో ఎంతో గొప్ప గా, నారద మహరిషి వర్ణిస్తూ వుంటే , వాల్మీకి రుషి ఆనంద దోలికలలో తేలిపోయాడు . అటువంటి అందరికి ప్రీతి పాత్రుడు , అందరి ప్రేమపాత్రుడు ఐన శ్రీ రామునుకి యువ రాజ్యాభిషేకం  చేయవలసిన  సమయము ఆసన్న మై నందున , అందరి కోరిక, కాంక్ష మేరకు , సంబరాలు ఏర్పాటు  చేయటము గని , మాతా కైకేయ, తనకు ఇదివరలో ఇచిన రెండు వరములను కోరి , మొదటిదిగా రాముని - వివాసము , రెండవదిగా  భరతుని- పట్టాభి షేకము చేయ వలసినదిగా  ,దశరతుని    కోరినది . సత్య వాక్య పాలకుడు కావటము వల్ల, తండ్రి ఆజ్ఞ పై  రాముడు వనములకు వెడలెను.                            

SREE VALMEEKI RAMAYANA - BALA KANDA chapter I [1]

 త్రిలోక సంచారి ఐన  , నారద మహరిషి , ఒక నొక ప్రభాతవేళ , చింతా క్రాన్తుడు ఐన , మహరిషి వాల్మీకి ని చూసి , మహరిషి వాల్మీకి మహాశయా , ఎన్దూకు  చింతాలో మునిగి వున్నారు . మీరు ఎంతో గొప్పదైన కార్యక్రమము చేయవలసి వున్నది . ప్రభు ఐన శ్రీ రాము చరిత్ర లికితము చేయవలసి వున్నది. కావున అన్ని చింతలు వదలీ, కార్యోన్ముఖుడవు కావలసియున్నది. హే, రిశిపున్గవ లే  అని పలికెను . 

ఆదివారం, అక్టోబర్ 24, 2010

శనివారం, అక్టోబర్ 23, 2010

MANA LOKAM

మన లోకం - మన కోసం .మన ఆచారాలు ,సంప్రదాయాలు  మన మనుగడ , జీవన విదానము , ఈ కొత్త  ఇంటర్నెట్  ప్రపంచములో కూడా చూస్తున్నాము . ఎంతో సంతోష పడవలసిన విషయము . ఈ               మన లోకంలోకి    మీ అందరికి ఈదే నా మనః పూర్వక ఆహ్వానం .  .