స్వేచ్చావిహంగాలు
ఎగిరే పావురాలు మన ఊహలు ADVOCATEMMMOHAN
బుధవారం, ఆగస్టు 12, 2020
సెకండ్ మిలీనియంలో కూడానా ?
చైనా వస్తువులు
చాలా చౌక అంటూ
ప్రపంచం అంతా అల్లుకుంది
చైనా వైరస్
పూర్తి గా ఫ్రీ అంటూ
ప్రపంచమంతా కరోనాతో కమ్ముకుంది
మానవత్వనే మంటగలిపింది -మానవ జాతినే మట్టుపెడుతూవుంది
సెకండ్ మిలీనియంలో కూడా ఇంతలా అధః పాతాళానికి దిగజారితే ఎలా
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్