ఆదివారం, అక్టోబర్ 31, 2010

శిర్న్గిబెర  పూరి సుఉతం గంగా కుఉలె వ్యసరజయాట్ |గుహం ఆసాద్య ధర్మాత్మ నిషాద అధిపతిం ప్రియం ||                                                            తా ||గంగ నది ఒడ్డున గల శ్రింబెరిపురి అనే అటవీ రాజ్యమునకు అసాద్యుడు ,ధర్మాత్ముడు , నిషాదుడు ఐన గుహుడు  అధిపతి, చాలా ముఖ్యుడు. ౧=౧=౨౯.
సితాప్య అనుగాతా రామం శశినం రోహి నియతా |                 ఔరైహ్ అనుగతో దూరామ్ పిత్రా దశరతేన కా || ౧=౧=౨౮.   తా || చంద్రుడు వెంట వెళ్ళే  రోహిణి ల  , సీతా రాములు వెంట ప్రేమతో  పురజనులు దశరథుడు కొంత దూరము అనుసరించినారు .                                       
    జనకస్య కులే జాత దేవ మాయేవ నిర్హ్మితా |                          సర్వ   లక్షణ  సంపన్న నారినాం ఉత్తమం వదుహు | |.     తా ||  జనకరాజు వంశములో జన్న్మిచిన , దేవ మాయ తో నిర్మించబడిన  . సర్వ సంపన్న లక్షణాలతో స్త్రీలలో ఉత్తమ మైన వదువు   ౧=౧=౨౭.
భ్రాతారం దయితో భ్రతాహు సు భ్రాతరం అను దర్శాయం |     రామస్య దయితా భార్య నిత్యం  ప్రాణ సమాన హితః ||.౧=౧=౨౬.   సోదరుడు తో ఎల్లపుడు దర్శనమిచ్చి దయతో సౌ భ్రాతరం బహుకారిస్తారు , రాముడంటే నిత్యమూ భార్యను ప్రాణ సమాన ముగా ధ్యాస గలవాడు . 
తమ్ వ్రజాంతం ప్రియో భ్రాతా లక్స్మనః అనుజగామ హ |      స్నేహాత్ వినయ సంపన్నః  సుమిత్ర ఆనంద వర్ధనః || ౧-౧-౨౫.  తా|| తమ వెంట ఎల్లపుడు , ప్రియ సోదరుడు లక్ష్మణుడు ,కూడా అనుసరిస్తున్నాడు . స్నేహము , వినయము సంపన్నముగాగల , సుమిత్రమాత పుత్రుడు .         
స జాగామా వనం వీరః  ప్రతిజ్ఞాం అనుపాల్యాన్ |                   పితుర్వచాన నిర్దేశాత్ కైకేయః ప్రియ కారనాత్  ||.౧-౧-౨౪. 
స సత్య వకానాట్ రాజా  ధర్మపాసేన  సంయతః |  వివాసయామాస సుతం రామం దశరతః  ప్రియం || ౧-౧-౨౩

శనివారం, అక్టోబర్ 30, 2010

పూర్వమ్ దత్త వరా దెవీ వరం ఎణం అయాకేత |                 వివాసనం  కా రామస్య భరతస్య అభిసేకాణం |. ౧-౧ -౨౨. 
యువ రాజ్యేన సంయోక్తం అయిచ్చాట్ ప్రీత్యా మహీపతిహ్.| తస్య అభిషేక సమ్భారాన ద్రిస్త్వా భార్యా అత కైకెయీ ||. ౧-౧-౨౧. 
జ్యేష్టం శ్రేష్ట గునైహ్ యుక్తం ప్రియం దశరతః  సుతం  |           ప్రక్రితినామ హితైహ్ యుక్తం ప్రకృతి ప్రియ కామ్యాయా ||.౧.౧.౨౦.      
ధనదేనా సమః త్యాగే సత్యే ధర్మ ఇవ అపారః |                     తం ఎవ గున్సంపన్నం రామం సత్య పరాక్రమం ||.౧- ౧-౧౯. 
విస్నుణా సద్రిశో వీర్యె సోమవాట్ ప్రియ దర్శనః |                 కాల అగ్ని సద్రిశః క్రోదేక్సమయా ప్రిథివిసమః|| ౧-౧-౧౮.   
స కా సర్వగునోపెతః కౌసల్య ఆనందవర్ధనః |                       సముద్ర ఇవ గామ్భీర్యె ధైర్యేన హిమవాన్ ఇవ || ౧-౧-౧౭.sa 
సర్వాద అభిగాతః సద్భిహ్ సముద్ర ఇవ సిన్ధుభిహ్ |             అర్యః సర్వసమః కా ఎవ సదైవ ప్రియ ధర్సనః ||.౧-౧-౧౬.   
సర్వ శాస్త్ర అర్థ తత్త్వగ్నో స్మిర్తిమాన్ ప్రతిభానవాన్ |              సర్వలోక ప్రియః సాదుహ్ అదీనాఅత్మా వికాక్సనః ||.౧-౧-౧౫.  
రక్సితా సవస్య ధర్మస్య స్వ జనస్య కా రక్సితా|                   వేద వేదంగా తత్త్వజ్నో ధనుర్వేదే కా నిస్తితః || ౧-౧-౧౪. 
ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపు నిసుధనః |                     రక్షితా జీవలొక్స్య పరిరక్షితా ||                                                  ౧-౧-౧౩.
ధర్మజ్ఞః సత్యసందః కా ప్రజానాం కా హితే రతః |                    యశస్వీజ్నాన సంపనః శుసిహ్వాష్యః సమదిమాన్ ||౧-౧-౧౨.
సమహ్సమ విభ్క్తాన్గః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్ |                    పీన వక్సా విశాలాక్సో లక్స్మీవాన్ సుభలక్సనః||౧-౧-౧౧.   
మహోరస్కో మహేశ్వాసో గూధ జత్రుహ్ అరిందమః |        ఆజాను బాహు సుశిరః సులాలాతః సువిక్రమః ||౧-౧-౧౦. 
 బుద్ధిమాన్ నీతిమాన్ వాన్గ్మీ శ్రీమాన్ శత్రు నిబ్ర్హనః |              విపుళామ్సో మహాబాహు కంభు గ్రీవో మహాహనుహ్ || ౧-౧-౯.   
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైహ్ శ్రుతః |               నియత ఆత్మా మాహవీర్యొ ద్యుతిమాన్ ద్రితిమాన్ వశీ ||౧-౧-౮. 
బహవో దుర్లభః కా ఇవ ఏ త్వయ కీర్తితా గుణః|                   మునే వక్ష్స్యామి అహం బుద్ధ్వా తిహ్యుక్తః శ్రూయతామ్ నరః || ౧-౧-౭.
శ్రుత్వా కా ఏతత్ త్రిలోకజ్నో వాల్మీకెహ్ నారదో వచః |          శ్రూయతామ్ ఇతి కా  ఆమన్త్ర్య ప్రహ్రిస్తో వాక్యం అబ్రవిఇట్ ||
    ౧-౧-౬.
ఏతత్ ఇచ్చామి అహం శోర్తుం పరం ఖుతుఉహలం హి మే |  మహార్సేత్వం సమర్తో అసి జాన్తుం ఏవం విధం నరం  ||౧-౧-౫.

CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI

ఆత్మవాన్ కో జిత క్రోదో ద్యుతిమాన్ కః అనసుఉయకః |       కస్య బిభ్యతి దేవః కా జాత రోసస్య సంయుగే  || ౧-౧-౪ 

CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI

చారిత్రేనా కా కో యుక్తః సర్వ భూతేషు కో హితః |                   విద్వాన్ కః కః  సమ్రతః  కా కః  కా  ఏక ప్రియ దర్సనః||౧-౧-౩. 

CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI

కః ను అస్మిన్ సంప్రతం లోకే  గుణవాన్  కః కా విర్యవన్ |     ధర్మజనః కా కిర్తిజనః సత్య వాక్యో దరిద వ్రతః ||౧-౧-౨.

CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI

తపహ్స్వధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం |             నారదం పరిపప్రాచ్చ  వల్మికిహి మునిపున్గావం ||౧-౧-౧.  

బుధవారం, అక్టోబర్ 27, 2010

SREE VALMEEKI RAMAYANA - BALA KANDA chapter I [2]


ఆ మహర్షి పలుకులు విని , వాల్మీకి  శ్రీ రామచంద్రుని గురించి , అతని గుణములు గురించి తెలియ జేయ   వలసినదిగా ప్రార్థించెను .సద్గుణ సంపన్నుడు సర్వ మంగళ కారుడు , సదా  సత్య వ్రత నిరతా దురంధ రుడు , సలక్షనుడు విశాల నేత్రుడు , సింహ వక్ష్టలము గలవాడు , సింగాపు నడుము గలవాడు , విశాల నుదురు గలవాడు చక్రవర్తి కీరిట దార శిరసు గలవాడు , గుండ్రని ఎదుభుజములు గలవాడు , చక్రవర్తుల కే చక్రవర్తి, దేవతల కే దేవుడు ఐన వాడు , మాతా కౌసల్య ఆనందవర్ధనుడు , దశరథ మహారాజ ప్రియ జేష్ట  సుతుడు , ఇక్ష్వాక వంశజుడు, ఐన ఆ ఆనంద రాముని గన, వేయీ కన్నులు చాలవు అని ఎంతో తాద్యతముతో ఎంతో గొప్ప గా, నారద మహరిషి వర్ణిస్తూ వుంటే , వాల్మీకి రుషి ఆనంద దోలికలలో తేలిపోయాడు . అటువంటి అందరికి ప్రీతి పాత్రుడు , అందరి ప్రేమపాత్రుడు ఐన శ్రీ రామునుకి యువ రాజ్యాభిషేకం  చేయవలసిన  సమయము ఆసన్న మై నందున , అందరి కోరిక, కాంక్ష మేరకు , సంబరాలు ఏర్పాటు  చేయటము గని , మాతా కైకేయ, తనకు ఇదివరలో ఇచిన రెండు వరములను కోరి , మొదటిదిగా రాముని - వివాసము , రెండవదిగా  భరతుని- పట్టాభి షేకము చేయ వలసినదిగా  ,దశరతుని    కోరినది . సత్య వాక్య పాలకుడు కావటము వల్ల, తండ్రి ఆజ్ఞ పై  రాముడు వనములకు వెడలెను.                            

SREE VALMEEKI RAMAYANA - BALA KANDA chapter I [1]

 త్రిలోక సంచారి ఐన  , నారద మహరిషి , ఒక నొక ప్రభాతవేళ , చింతా క్రాన్తుడు ఐన , మహరిషి వాల్మీకి ని చూసి , మహరిషి వాల్మీకి మహాశయా , ఎన్దూకు  చింతాలో మునిగి వున్నారు . మీరు ఎంతో గొప్పదైన కార్యక్రమము చేయవలసి వున్నది . ప్రభు ఐన శ్రీ రాము చరిత్ర లికితము చేయవలసి వున్నది. కావున అన్ని చింతలు వదలీ, కార్యోన్ముఖుడవు కావలసియున్నది. హే, రిశిపున్గవ లే  అని పలికెను . 

ఆదివారం, అక్టోబర్ 24, 2010

శనివారం, అక్టోబర్ 23, 2010

MANA LOKAM

మన లోకం - మన కోసం .మన ఆచారాలు ,సంప్రదాయాలు  మన మనుగడ , జీవన విదానము , ఈ కొత్త  ఇంటర్నెట్  ప్రపంచములో కూడా చూస్తున్నాము . ఎంతో సంతోష పడవలసిన విషయము . ఈ               మన లోకంలోకి    మీ అందరికి ఈదే నా మనః పూర్వక ఆహ్వానం .  .