గురువారం, డిసెంబర్ 30, 2010

1-2-38తావత్ ఊర్ధ్వమ్ అధః చ త్వం మాట లోకేశ్హు నివత్స్యాసి ,ఇతి ఉక్త్వా భగవాన్ బ్రహ్మా తత్ర ఎవ అన్తరధీయత ,తతః స శిష్హ్యో భగవాన్ మునిహ్ విస్మయం ఆయయు .
 1-2-37తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి ,యావత్ రామస్య కా కథా త్వత్ కృతా ప్రచారిశ్హ్యతి .
 1-2-36కురు రామ కథం పుణ్యం శ్లోక బద్ధం మనోరమం , యావత్ స్థాస్యంతి గిరయః సరితః చ మహీతలె . పర్వతములు నదులు ఉన్నంత వరకు ,మనోహరమైన శ్లోక బద్దమైన పుణ్య  రామ కథ వున్నటుంది .   

శుక్రవారం, డిసెంబర్ 24, 2010

 1-2-35తత్ కా ఆపి అవిదితం సర్వం విదితం  తే భవిష్యతి , నా తే వాక్ అన్రితా కావ్యే కాచిత్ అత్ర భావిశ్హ్యతి . తెలియని అన్ని విషయాలు , రాను రాను తెలుసుకుంటావు , ఇది అనృతము  కాదు  , భవిష్యతులో  కావ్యం అవుతుంది .  

బుధవారం, డిసెంబర్ 15, 2010

 1-2-34రామస్య సహా సుమిత్రే రాక్షసానాం చ సర్వశః , వైదేహ్యః చ ఎవ యద్ వ్రిత్తం ప్రకాశం యది వా రహః రాముడు మరియు లక్ష్మణుడు , రాక్షసులు యొక్క అన్ని విషయాలు , సితామాత యొక్క వృత్తాంతము అన్ని విషయాలు ప్రకాశవంతము అవుతుంది .   
 1-2-33వ్రిత్తం కథయ ధీరస్య యథా తే నారదాత్ శ్రుతం , రహస్యం చ ప్రకాశం చ యద్ వ్రిత్తం తస్య ధీమతహ్. ఆ దిరుని కథ వృత్తాంతం , యదా తథాముగా నారదునివల్ల విన్న , అత్యంత రహస్యము ఐనది , ప్రకాశవంతము ఐనది ఐన ఆ వృత్తాంతము చాలా గొప్పది     .
 1-2-32రామస్య చరితం క్రిత్స్నం కురు త్వం రిష్హిసత్తమ ,ధర్మాత్మనో భాగవతో లోకే రామస్య ధీమతహ్. ఈ లోకములో ధర్మాత్ముడు , భగవంతుడు , ధీమంతుడు రాముడే , ఆ రాముని చరితమును ఋషులలోఉత్తముడు ఐన నీవు వ్రాయుము  .

గురువారం, డిసెంబర్ 09, 2010

 1-2-31శ్లోక ఎవాసత్వయాం బద్ధో నా అత్ర కార్యా విచారణా , మత చ్చందాట్ ఎవ తే బ్రాహ్మణ ప్రవ్రిత్తే అయం సరస్వతీ . అది కేవలము శ్లోకము మాత్రమే , అందులో తరచితరచి చూడవలసిన అవసరములేదు , ఆ శ్లోకము కూడా నా యొక్క ఆజ్ఞా వలెనె వచ్చినది  .
 1-2-30పునర్ అంతర్గత మనా భూత్వా శోక పరాయనః , తం ఉవాచ తతో బ్రహ్మా ప్రహాసన్ మునిపున్గావం . మళ్లీ అంతర్గతముగా మనసులో జరిగినది తలుచుకుంటూ వచి యించుట చూచి ఆ బ్రహ్మ నవ్వు కున్నాడు      .
| 1-2-29యత్  తాద్రిషం చారురవం క్రఉచం హన్యాత్ అకారనాట్ , శోచన్ ఎవ పునః క్రౌన్చీమ్ ఉపా శ్లోకం ఇమం జాగు . అన్యాయముగా ఆ క్రౌంచ పక్షిని చంపిన దృశ్యం , తన నోటి నుండి వెలువడిన్ శ్లోకం పునఃచరణ అవుతున్నది .      .

సోమవారం, డిసెంబర్ 06, 2010

తత్ గతేన ఎవ మనసా వాల్మీకిహ్ ధ్యానం  ఆస్థితః,పాపాత్మానా క్రితం కష్టం వైరా గ్రహణ బుద్ధినా ౧-౨-౨౮ వాల్మికి మనసు లో ఏకాగ్రత కుదరటము లేడు , ఆ విరోద బుద్ధిగల, పాపాత్ముడు గుర్తుకొస్తున్నాడు  . 
బ్రహ్మణా సమనుజ్ఞాతః సోఅపి ఉపావిశత్ ఆసనే , ఉపవిస్తే తదా తస్మిన్ సాక్షాత్ లోక పితామహే .౧-౨-౨౭ అక్కడ కూర్చున్న వారు సాక్షత్ లోకపితామహుడు , ఆయన ఆజ్ఞప్రకారము  ఆసనముపై కుర్చునికుర్చోనట్లుగా ఆసనము అయినాడు   .
అథ ఉపవిశ్య భగవాన్ ఆసనే పరమ అర్చితే ,వాల్మీకయె కా రిస్యే సన్దిదేశ ఆసనం తతః ౧-౨-౨౬. పరమార్చిత మైన ఆసనముపై , భగవానుడు ఆసీనుడు అయినాడు, వాల్మీకి ఋషిని కూర్చోమని ఆదేసించినాడు   .
పూజయామాస తం దేవం పాద్య అర్ఘ్య ఆసన వన్దనైహ్ , ప్రనామ్య విధివత్ కా ఏనాం ప్రిశ్హత్వా కా ఎవ నిరామయం.౧-౨-౨౫. ఆర్గ్యపాద్యాదులు సమర్పించి , ఆసననైవేద్యములతో సత్కరించి , వుపిరిసలపకుండా అధితి  మరియాదాలు జరిపినాడు.      
 వాల్మీకిహ్ అథ తం ద్రిస్త్వా సాహసా ఉత్థాయ వాగ్యాతః ,ప్రాన్జలిహ్ ప్రయాతో భూత్వా తస్తు పరమ విస్మితః .౧-౨-౨౪.౧-౨-౨౪   అంతట ఆతనిని చూచి చాల తొందరగా లేచి , రెండుచేతులను జోడించి నమస్కరముజేసి , చాలా ఆశ్చర్యముతో పక్కగా నిలబడినాడు  . 
ఆజగామ తతః బ్రహ్మో  లోకకర్తా స్వయం ప్రభుహ్ , చతుర్ ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపున్గావం.౧-౨-23 . అరుదెంచినాడు అక్కడకు బ్రహ్మ  , లోకకర్త , స్వయంప్రభువు , చతురుముఖుడు , మహాతేజుడు , చూచుటకు తమరిని మునిపుంగవ . స్వయముగా ఆ చతుర్ముఖుడు , మాహా తేజస్సు  గలవాడు లోకములకు కర్త ఐనవాడు , ఆ బ్రహ్మ , ఇక్కడకు, మిమ్ములను చూచుటకు ఆరుదెంచినాడు మునిపున్గావా  .
   స ప్రవిశ్య ఆశ్రమ పాదం శిస్యేన సహా ధర్మవిత్ , ఉపవిష్హ్తః కథః   చ అన్యః చకార ధ్యానమాస్తితః ౧-౨-22                                                                      శిష్యులతో ఆశ్రమాన్ని ప్రవేశించి , దైనందిన కార్యములలో మునిగివున్నా, అన్యమనస్కంగా ఆ ధర్మాత్ముడు వున్నాడు .