ఆదివారం, అక్టోబర్ 31, 2010

తమ్ వ్రజాంతం ప్రియో భ్రాతా లక్స్మనః అనుజగామ హ |      స్నేహాత్ వినయ సంపన్నః  సుమిత్ర ఆనంద వర్ధనః || ౧-౧-౨౫.  తా|| తమ వెంట ఎల్లపుడు , ప్రియ సోదరుడు లక్ష్మణుడు ,కూడా అనుసరిస్తున్నాడు . స్నేహము , వినయము సంపన్నముగాగల , సుమిత్రమాత పుత్రుడు .