సోమవారం, డిసెంబర్ 06, 2010

ఆజగామ తతః బ్రహ్మో  లోకకర్తా స్వయం ప్రభుహ్ , చతుర్ ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపున్గావం.౧-౨-23 . అరుదెంచినాడు అక్కడకు బ్రహ్మ  , లోకకర్త , స్వయంప్రభువు , చతురుముఖుడు , మహాతేజుడు , చూచుటకు తమరిని మునిపుంగవ . స్వయముగా ఆ చతుర్ముఖుడు , మాహా తేజస్సు  గలవాడు లోకములకు కర్త ఐనవాడు , ఆ బ్రహ్మ , ఇక్కడకు, మిమ్ములను చూచుటకు ఆరుదెంచినాడు మునిపున్గావా  .