గురువారం, నవంబర్ 04, 2010

రాక్షసాం నిహతాని అసన సహస్రాణి కాత్రు దశ  |                తతో జ్ఞాతి వధం శ్రుత్వ రావణః ఖ్రోధ మూర్చీతహ్ ||౧-౧-౪౯  తా ||  పదునాలుగు వేలమంది రాక్షసులు జనస్థానములో వధింప బడినారని తెలిసి రావణుడు క్రోధము తో ముప్పిరి గొన్నడు .