ఆదివారం, నవంబర్ 14, 2010

వాల్మీకి మహరిషి తమసా నదిలో స్నానమునకు పోవుచుండగా , జంట పక్షులను చూసాడు . వాటిని ఒక బోయావాడు బాణముతో చంపి నాడు .వివసుడు ఐన ఆ మహారిష్ నోటినుంచి అద్భుతమైన శ్లోకము వచ్చినది .  

యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.

రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్

[మార్చు]