శుక్రవారం, నవంబర్ 05, 2010

శ్రమాణం  ధర్మనిపుణామా అభిగచ్చ ఇతి  రాఘవ |         సహ అభ్యా గచ్చన్ మహాతేజాః శబరీమ్ శత్రు సూదనాహ్ ||౧-౧-౫౭.  తా|| ఓ రాఘవ , నిరంతరం ధర్మనిపునురాలు  ఆమె వద్దకు వెళ్ళు . ఆ విధముగా వచ్చిన మహా  తేజోవంతుడు శత్రు సూధను నుని శబరీ చూచినది .