గురువారం, డిసెంబర్ 30, 2010
శుక్రవారం, డిసెంబర్ 24, 2010
బుధవారం, డిసెంబర్ 15, 2010
గురువారం, డిసెంబర్ 09, 2010
సోమవారం, డిసెంబర్ 06, 2010
ఆజగామ తతః బ్రహ్మో లోకకర్తా స్వయం ప్రభుహ్ , చతుర్ ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపున్గావం.౧-౨-23 . అరుదెంచినాడు అక్కడకు బ్రహ్మ , లోకకర్త , స్వయంప్రభువు , చతురుముఖుడు , మహాతేజుడు , చూచుటకు తమరిని మునిపుంగవ . స్వయముగా ఆ చతుర్ముఖుడు , మాహా తేజస్సు గలవాడు లోకములకు కర్త ఐనవాడు , ఆ బ్రహ్మ , ఇక్కడకు, మిమ్ములను చూచుటకు ఆరుదెంచినాడు మునిపున్గావా .
సోమవారం, నవంబర్ 29, 2010
ఆదివారం, నవంబర్ 28, 2010
ఆదివారం, నవంబర్ 21, 2010
శుక్రవారం, నవంబర్ 19, 2010
ఆదివారం, నవంబర్ 14, 2010
వాల్మీకి మహరిషి తమసా నదిలో స్నానమునకు పోవుచుండగా , జంట పక్షులను చూసాడు . వాటిని ఒక బోయావాడు బాణముతో చంపి నాడు .వివసుడు ఐన ఆ మహారిష్ నోటినుంచి అద్భుతమైన శ్లోకము వచ్చినది .
[మార్చు]
- యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
- తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
- రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
- ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్
[మార్చు]
శనివారం, నవంబర్ 13, 2010
శుక్రవారం, నవంబర్ 12, 2010
మంగళవారం, నవంబర్ 09, 2010
సోమవారం, నవంబర్ 08, 2010
శనివారం, నవంబర్ 06, 2010
శుక్రవారం, నవంబర్ 05, 2010
గురువారం, నవంబర్ 04, 2010
బుధవారం, నవంబర్ 03, 2010
సోమవారం, నవంబర్ 01, 2010
ఆదివారం, అక్టోబర్ 31, 2010
శనివారం, అక్టోబర్ 30, 2010
CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI
ఆత్మవాన్ కో జిత క్రోదో ద్యుతిమాన్ కః అనసుఉయకః | కస్య బిభ్యతి దేవః కా జాత రోసస్య సంయుగే || ౧-౧-౪
CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI
చారిత్రేనా కా కో యుక్తః సర్వ భూతేషు కో హితః | విద్వాన్ కః కః సమ్రతః కా కః కా ఏక ప్రియ దర్సనః||౧-౧-౩.
CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI
కః ను అస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కః కా విర్యవన్ | ధర్మజనః కా కిర్తిజనః సత్య వాక్యో దరిద వ్రతః ||౧-౧-౨.
CONVERSATION BETWEEN MAHARISHI NARADA AND VALMEEKI
తపహ్స్వధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం | నారదం పరిపప్రాచ్చ వల్మికిహి మునిపున్గావం ||౧-౧-౧.
బుధవారం, అక్టోబర్ 27, 2010
SREE VALMEEKI RAMAYANA - BALA KANDA chapter I [2]
ఆ మహర్షి పలుకులు విని , వాల్మీకి శ్రీ రామచంద్రుని గురించి , అతని గుణములు గురించి తెలియ జేయ వలసినదిగా ప్రార్థించెను .సద్గుణ సంపన్నుడు సర్వ మంగళ కారుడు , సదా సత్య వ్రత నిరతా దురంధ రుడు , సలక్షనుడు విశాల నేత్రుడు , సింహ వక్ష్టలము గలవాడు , సింగాపు నడుము గలవాడు , విశాల నుదురు గలవాడు చక్రవర్తి కీరిట దార శిరసు గలవాడు , గుండ్రని ఎదుభుజములు గలవాడు , చక్రవర్తుల కే చక్రవర్తి, దేవతల కే దేవుడు ఐన వాడు , మాతా కౌసల్య ఆనందవర్ధనుడు , దశరథ మహారాజ ప్రియ జేష్ట సుతుడు , ఇక్ష్వాక వంశజుడు, ఐన ఆ ఆనంద రాముని గన, వేయీ కన్నులు చాలవు అని ఎంతో తాద్యతముతో ఎంతో గొప్ప గా, నారద మహరిషి వర్ణిస్తూ వుంటే , వాల్మీకి రుషి ఆనంద దోలికలలో తేలిపోయాడు . అటువంటి అందరికి ప్రీతి పాత్రుడు , అందరి ప్రేమపాత్రుడు ఐన శ్రీ రామునుకి యువ రాజ్యాభిషేకం చేయవలసిన సమయము ఆసన్న మై నందున , అందరి కోరిక, కాంక్ష మేరకు , సంబరాలు ఏర్పాటు చేయటము గని , మాతా కైకేయ, తనకు ఇదివరలో ఇచిన రెండు వరములను కోరి , మొదటిదిగా రాముని - వివాసము , రెండవదిగా భరతుని- పట్టాభి షేకము చేయ వలసినదిగా ,దశరతుని కోరినది . సత్య వాక్య పాలకుడు కావటము వల్ల, తండ్రి ఆజ్ఞ పై రాముడు వనములకు వెడలెను.
SREE VALMEEKI RAMAYANA - BALA KANDA chapter I [1]
త్రిలోక సంచారి ఐన , నారద మహరిషి , ఒక నొక ప్రభాతవేళ , చింతా క్రాన్తుడు ఐన , మహరిషి వాల్మీకి ని చూసి , మహరిషి వాల్మీకి మహాశయా , ఎన్దూకు చింతాలో మునిగి వున్నారు . మీరు ఎంతో గొప్పదైన కార్యక్రమము చేయవలసి వున్నది . ప్రభు ఐన శ్రీ రాము చరిత్ర లికితము చేయవలసి వున్నది. కావున అన్ని చింతలు వదలీ, కార్యోన్ముఖుడవు కావలసియున్నది. హే, రిశిపున్గవ లే అని పలికెను .
ఆదివారం, అక్టోబర్ 24, 2010
sree rama mantra
హరి హి ఓం .ఆపద మపహర్తారం దాతారం సర్వ సంపదం లోకాభి రామ శ్రీరామం భూయో భూయో నమామ్యహం .
శనివారం, అక్టోబర్ 23, 2010
MANA LOKAM
మన లోకం - మన కోసం .మన ఆచారాలు ,సంప్రదాయాలు మన మనుగడ , జీవన విదానము , ఈ కొత్త ఇంటర్నెట్ ప్రపంచములో కూడా చూస్తున్నాము . ఎంతో సంతోష పడవలసిన విషయము . ఈ మన లోకంలోకి మీ అందరికి ఈదే నా మనః పూర్వక ఆహ్వానం . .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)