బుధవారం, మార్చి 14, 2012

ఎవరు ఎవరి అవసరా అర్థులు .


 

రాముని శక్తి ని అనుమానించిన మొదటి  ప్రాణి - మొట్టమొదటి సారిగా మనకు ఈ వనచరుడు సుగ్రీవుడు కనిపిస్తాడు .
పరీక్ష పెట్టినవాడు కూడా ఇతడే .అయినా రాముడు ఏమి అనలేదు ?
సుగ్రీవునికి రాముడు ఎలాంటి పరీక్షా పెట్టలేదు . ఏమి ఈ తేడా ?
ఎవరు ఎవరి అవసరా అర్థులు .