బుధవారం, మార్చి 21, 2012

కో నసిమిన్ సంప్రాతం లోకే గునవంక్సకా వీర్యవాన్ -2

వాల్మీకి రామాయణ - బాల కాండ

                        సర్గ  -1 

                                                         

కో నసిమిన్  సంప్రాతం  లోకే గునవంక్సకా వీర్యవాన్
ధర్మజ్నక్సకా   క్ర్తజనక్సకా సత్యవాక్యో దర్ధవ్రతః 

కో = కహో యొక్క శబ్దం  = ఎవరు ;
నమ్సిమిన్  = నమ + అస్సిమిన్ = మన భూమి  , పృథ్వి  ;
సంప్రాతం  = జీవించివున్న/కలిగివున్న/పొందివున్న;
లోకే = లోకములో ;
గునవంక్సకా = గుణ + వాంక్షక = సద్గుణాలు అలవార్చుకున్నవాడు ;
వీర్యవాన్ = మహాబలవంతుడు ;
ధర్జ్నక్సకా = ధర్మజ్ఞా + ఆసకా = ధర్మజ్ఞానం పట్ల  ఆశక్తి వున్నవాడు ;
క్ర్తజ్ఞాక్సకా = క్రత్జన =కృతజ్న +ఆసక = కృతజ్ఞత అనేది వుండాలి అనుకునే వాడు ;
సత్యవాక్యో = నిజము పలుకువాడు ;
దర్ధవ్రతః =దర్ద + వ్రత = దృడము + వ్రతము = దృఢ వ్రతముగా కలవాడు ;


కో నమస్మిని సంప్రతం లోకే గునక్ష్వన్ వీర్యవాన్
ధర్మజ్ఞాక్ష్కా  క్రుత్జన్క్షక సత్యవాక్యో దృఢ వ్రతః 

సత్యవాక్కు దృఢ వ్రతము గలవాడు , కృతజ్ఞత కలవాడు ,ధర్మజ్నమందు ఆశక్తి కలవాడు , గుణములే - సద్గుణములు కలవాడు , ఈ పృథ్వి లోకములో జీవించి యున్న వాడు  ఎవరు ?

  • ఒక ప్రశ్న ఆనాటి స్తితిగతులను తెలియజేస్తుంది .
  • ఎవరు మంచివారు వున్నారు ఈ భూమి పై అని ఆవేదంగా అడిగిన ప్రశ్న లా వుంది .
  • ఆ కాలములోనే  ధర్మమూ పట్ల కృతజ్ఞత పట్ల , సత్యవక్క్ పట్ల అనుమానాలు వున్నవి అని వాల్మీకి మహర్షి అనుభవంలో తెలిసింది . 
  • మన అనుభవమే మన ప్రశ్నలలో వద్దన్నా వస్తుంది .
  • గతం ఆనాటికి బాగుంది అనే అర్థం ఈ ప్రశ్న లో వుంది . 
  • అందుకే ఇప్పుడు ఈ భూమిపై జీవించి వున్నవారు ఎవరు ?
  • అన్ని లక్షణాలు గలవాడు ఎవరు ?

నిరంతరం తప్పస్సే ఊపిరిగా కలవాడ , సంభాషణ చతురుడా తపస్సు ఎసస్సుగా కలవాడ నారద మహర్షి ఈ కాలములో ఈ లోకంలో ఇంకా జీవించివున్న సద్గుణ సంపన్నుడు  ఎవరు ?
ఆ కాలములో ధైర్యంగా రాముడు వున్నాడు అని నారదుడు అప్పుడు చెప్పాడు కానీ .... ఈ కాలములో ఆయన కూడా ధైర్యము చేయలేడేమో.
         ఐన ప్రశ్న అలాగే జీవించి వుంది .
            ప్రశ్న ప్రశ్న గానే ఈ కాలములో మిగిలేవుంది .

 విచిత్రంగా ఈ వాళిటికి ఈ ప్రశ్న అలాగే మిగిలి వుంది .
వాల్మీకి లేడు ఐన ప్రశ్న అలాగే జీవించి వుంది .
మనమంతా ఎవరూ మంచివాళ్ళు లేరా , దేశం ఇలా అయిపోతుంది ఏమిటి అని అనుకుంటూనే వుంటాం .
            థిస్ రిమైన్స్ ఫర్ ఎవెర్ .

         సర్వే జనాశుకినోభవంతు