ఆదివారం, మార్చి 18, 2012

పశ్యామిపశ్చ్చాతాపం మునీశ్వరం - శోకమశ్లోక చిన్తేయం .

అఘోర శాపం వరాం మునీశ్వరం - కిరాత జీవన కిరాతకాం.
పశ్యామిపశ్చ్చాతాపం మునీశ్వరం - శోకమశ్లోక 
చింతయాం .


 
  • తానెవరు - ఒక మహారుషి 
  • అతనెవరు - ఒక కిరాతకుడు 
  • తను చేసిన పని - అఘోర శాపం 
  • అతను చేసిన పని - అతని జీవ వృత్తి
  • మరి తను తాపసి కదా అంత ఘోర శాపం ఎలా ఇచ్చాను .
  • అదెలా శ్లోకములా నా నోట పలికింది .
  • నా శోకం శ్లోకమెల అయినది.
  • ఏమిటి నా తప్పు 
  • ఎవరా కిరాతకుడు 
  • చింతలో పడ్డాడు మన మహర్షి .