ఆదివారం, మార్చి 18, 2012

ఈ ఎయిడ్స్ , సుఖ రోగాలు , హొమెసెక్ష్వులస్ అనే పదాలు వుండవు .


  •  
  • ఈ శ్రుష్టి కార్యం ఇంత గొప్పదని మనకు ఎవరు చెప్పాలి 
  • వీటి గూర్చి పెద్దలు పిల్లలకు చెప్పారు సిగ్గు వల్ల. రామాయణము చదివే తరము లేదు .
  •  ఈ శ్రుష్టి కార్యం పై ఇప్పట్టి తరం అబిప్రాయం సరిగా లేక విడాకుల పరమైనది .
  • ఇది బేసిక్ ఇన్స్టింక్ట్ ఇది పవిత్రం అని తెలిస్తే 
  • అందుకు తగ్గట్లు పిల్లలు సంస్కారవంతులు అయితే 
  • ఈ ఎయిడ్స్ , సుఖ రోగాలు , హొమెసెక్ష్వులస్ అనే పదాలు వుండవు .
  • ఇదిగో రామాయణంలో మొదటి శ్లోకం లోనే వాల్మీకి మహర్షి చెప్పాడు . అతిక్రమించినందుకు శపించాడు .