సోమవారం, మార్చి 19, 2012

సెల్ఫ్ కన్సోలేషను ఇస్ ది సిక్రెట్ డిస్క్లోసుడు బై బ్రహ్మ


న స్పురితం ఇతి మాయో ......
 
 •  అందమైన పర్ణశాల , అందమైన అడవి , ఇంద్రభోగాలతో సమన మైన వైభవం , చక్కటి భార్య -
 •  ఒకరిని విడచి ఒకరు ఉండలేరు 
 • చంద్రుని వెంట రోహిణ ల రామునివెంట నడచింది .....
 • ప్రకృతి ప్రకృతిగా కలిసిపోయారు ఆ జంట 
 • .సీతా రామ జంట చూడ కన్నుల పంట 
 • ప్రకృతిలోని జంటలు పక్షుల జంటలు .
 • జంతువులలో జంటలు అరుదు .
 • మారీచుడు అనే జింక మాయచేసింది.
 • రావణుడు అనే కిరాతకుడు సీతను అపహరించాడు .
 • అస్సలు ఈ విధమైన సందర్భం /ఆలోచన /వుహ /కల 
 • ఎందుకు కలిగింది .
 • పూర్వాశ్రమములో మన మహర్షి కిరాతకుడు .
 •  వేట అతని జీవనం . 
 • ఎన్నో పసుపక్ష్యాదులను చంపివుంటాడు .
 • సీతా రామ ఘట్టము వాల్మీకి మహర్షి మనసంతా ఆక్రమించుకున్నది నారదుడివల్ల
 • అదే ధ్యాస 
 • ఆ ధ్యాస లో ఒక అందమైన సన్నివేసం - ఈ కిరాతక క్రౌంచ మిధున మధనం .
 • తనే ఒక రావణ కిరాతక రూపం 
 • మారిచుడే ప్రయోగించిన బాణం 
 • క్రౌంచ పక్షుల జంటే సీతారాములు .
 • జరిగిన ఘటన /వుహ /కల ఏదైన కానీ , నోట పలికింది శ్లోకం - అంటే ఇది రావటానికి ఎంతో మేధా మధనం మన మహర్షి మనసులో జరిగింది .
 • ఆ రహస్యమే బ్రహ్మ ముహుర్తములో , నేలకూ దిగకుండా ఆకసములో ఉండకుండా , గాలిలో కుర్చుని కలలోల వివరించాడు .
 • సెల్ఫ్ కన్సోలేషను  ఇస్ ది సిక్రెట్ డిస్క్లోసుడు బై బ్రహ్మ