మంగళవారం, మార్చి 20, 2012

రామాయణం ఒక ఎన్సైక్లోపిడియా .


 •             

 • త్రేతా యుగములో కూడా నాగరికత ప్రడవిల్లినది అని మనకు వాల్మీకి మహర్షి తెలియజేసాడు .
 • అందమైన నగరాలూ , ఉద్యానవనాలు , వర్తక వాణిజ్యాలు 
 •  సంఘాలు మన బాష లో సొసైటీస్ . ఇవి ఆ కాలములోనే ఏర్పడ్డవి .
 • నగరాలూ , పట్టణాలు , పురవీధులు , పెద్ద పెద్ద భవంతులు , ప్రాసాదాలు ఆనాటికే  టవున్ ప్లానింగ్ వుంది అనే విషయం తెలుపుతుంది .
 • నానా దేశాల ప్రజలు వర్తక వాణిజ్యాలు జరపటం .
 • నది తీరం వెంట పట్టణం నిర్మించడం 
 • ఇవన్ని ఆనాటికే బిజినెస్ మనేజిమెంటు , అర్చిటేక్ గురించి , వాటరు మనేజిమెంటు ఏమిటి అనే విషయం 
 • ఎడ్యుకేషన్ గురించి , అడ్మినిస్త్రేశాను 
 • అర్మి అన్ని విషయాలు లెక్క వేసినట్లుగా మనకూ చెప్పాడు .
 • రామాయణం ఒక ఎన్సైక్లోపిడియా .