సోమవారం, మార్చి 26, 2012

సర్వలోక ప్రియః సాధుహ్ ఆధినాత్మ విచక్షణః

రామాయణం - బాల కాండ 
      సర్గ - 1 

నారద ఉవాచ - 15


సర్వ శాస్త్ర అర్థ తత్వగ్నో స్మృతిమాన్ ప్రతిభావాన్ 


సర్వలోక ప్రియః సాధుహ్ ఆధినాత్మ విచక్షణః  • ఆ శ్రీ రామచంద్రుడు  ఎంత గొప్ప వాడో తెలియజేస్తుంది ఈ శ్లోకం .
  • మనము చదువుతాం . ఇలా చదివి అలా వదిలేస్తాం .
  • కానీ శ్రీ రామ చంద్రుడు ప్రతిభ కలవాడు .
  •  అన్ని శాస్త్రలా అర్థం , తత్త్వం అంటే తాత్పర్యము  మాత్రమే కాదు అందులోని సారం  సంగ్రహించే మనస్తత్వం .
  • గొప్ప జ్ఞాపకశక్తి  కలవాడు .
  • ఇంతే తెలిసిన కూడా వెంటనే గర్వము ఉండరాదు అందుకే  ఆయన 
  • నిగర్వి అనే సూచించే దానికి  ఆయనంటే  అందరికి ఇష్టం , నిధానము గలవాడు / సౌమ్యుడు , 
  • ఎప్పుడు ఆత్మ నిగ్రహము తో వుంటాడు 
  • విచక్షణ జ్ఞానము గలవాడు - ప్రతి విషయాన్నీ అన్ని కోణాల పరిశీలించే వాడు .

ఇప్పటి ప్రతిభావంతులు సకల లోపాలతో వున్నారు . టార్చ్ వేసి ఎక్కడ మంచి వాళ్ళు అనే వెతికే పరిస్థితి .