శనివారం, మార్చి 17, 2012

సముద్రే క్షోభాయమాసం ,ఆదిత్యే సన్నిభైహి శరైహి. = two meanings


 

మహా ఉదధెహ్ తీరమ్ గత్వా , తతః సుగ్రీవ సహితో .
సముద్రే క్షోభాయమాసం ,ఆదిత్యే సన్నిభైహి  శరైహి. 


ఇప్పుడు కాదు అప్పుడు  సీతను చేరుకోవాలి అనే బలమైన కోరికతో  అందరిని పిలుచుకొని సముద్ర తీరానికి పోతే ......
అక్కడ అబ్బా అనిపించేటట్లు సముద్రం అల్లకలోలంగా వున్నది .
ఎండ తీవ్రత వాళ్ళ బాణాలు పెట్టి గుచ్చినట్లు వుంది .సముద్రం ఉప్పు , అక్కడి వాతవర్ణములో కూడా ఉప్పు వుండి అది మనకంత అవుతుంది . అప్పుడు ఎండ తగిలితే చులుక్ చులుక్ అంటూ భాధ అవుతుంది .
ఆ అనుభూతిని ఆ మహరిషి కళ్ళకు కట్టి నట్లు చెప్పినాడు .
యేమని అనిపిస్తుంది ఆ పరిస్థితిలో ... సర్ర్ మని కోపం వస్తుంది .


అప్పుడు ఇదే మాట ఇలా అవుతుంది ...
ఆదిత్య సన్నిభైహి శరైహి , క్షోభాయమాసే  సముద్రే .
సూర్య సమానుడు తన బాణము వేసాడు ... సముద్రుడు తల్లడిల్లిపోయాడు