ఆదివారం, మార్చి 18, 2012

మిధునాని సహితం విగతం - తతః న మైధునం దత్వా.

క్క్విం క్రియా కిరాతకం - క్రౌంచ మైధునా హతం 
న సహితం మిధునాని  విగతం - తతః  న మైధునం దత్వా.
   • న దత్వా - లభించక అల్లాడు 
  • మైధునం - సంసారసుఖం 
  • బేసిక్ ఇన్స్టింక్ట్స్ లో ఇది మహోన్నతమైన పాత్ర పోషిస్తుంది .
  • కెమిస్ట్రీ  అనే మనము సుతారంగా పిలుచుకునే ఈ పదము జీవన గమనములో సర్వోత్క్రుస్టమైనది.
  • ఇదే లభించనప్పుడు ఆ జీవితం అనర్థదాయకం .
  •  ఆ విషయంలో కిరాతకునికి శాపం పెట్టాడు .
  • చాల పెద్ద శిక్ష .