శుక్రవారం, మార్చి 16, 2012

దదర్శ - దర్సించినాడు సీతాం -సీతమ్మను


 తత్ర సమాసాద్య  లంకాం  పురీం రావణ పాలితాం
దదర్శ సీతాం ధ్యాయాన్తిం గతాం అశోక వణికం
ఇక్కడ ధ్యాయంతి గతాం - చింతాక్రాంత 
సమాశాద్య - సులభంగా ప్రవేసించ వీలు లేనిది -అంతసులభం కాదు .
లంకాం సమాసాద్య - లంక లోనికే వెళ్ళటం కష్టం .
సమాసాద్య పురీమ్ - పురము లోనికి వెళ్ళటం ఇంకా కష్టం - అబ్బో కష్టం .
దదర్శ - దర్సించినాడు సీతాం -సీతమ్మను