గురువారం, మార్చి 15, 2012

హనుమాన్బలీ పుప్లువే శతయోజన విస్తార లవణ సాగరం .


 


 

స కా సర్వ వానరాన్ సంమానియ వానర సభాన్.
దిద్రిక్షుహు జనకత్మజాన్ , దిశా ప్రస్థాపయమాస
తత సంపాతి గ్రిధ్రస్య వచ్చ్నాథ్ , 
హనుమాన్బలీ పుప్లువే శతయోజన విస్తార లవణ సాగరం .
వనరులనందరిని వానర సభలో సమావేసము జేసి , సీతా అన్వేషణ్ కొరకు దిశ దిశ ల పంపించారు .
సంపాతి అనే గరుడ పక్షి ఆదేశము పై , బల హనుమంతుడు శత యోజన విస్త్రముగల సముద్రాన్ని దాట లంఘించినాడు .