శనివారం, మార్చి 17, 2012

హుమ్బుల్నేస్స్ -అప్ప్రోప్రియటే అప్ప్రోచు వన్ షుడ్ లర్ను


 చూశాను - సీతను 
ప్రదక్షిణం చేసాడు .
ఇక్కడ రెండు విషయాలు వున్నాయీ .........
ఒకటి వాచకం .
రెండవది క్రియ .
అక్కడ హనుమంతుడు చేసింది చిన్న కార్యక్రమము కాదు .జగత్ ప్రసిద్ధం 
రావణాసురిని ఇంటికే పోయీ వాడి మనుషులనందరిని తన్ని , చంపి , లంకను తగుల బెట్టి వచ్చాడు .
మనలాంటి వాళ్ళం మొదట ఆ విషయాలు చెప్పి -మన ఘన కార్యాలు చెప్పి , నిదానంగా సీతా విషయం చెపుతాం .అంత పని సాధించాక అహంకారం నెత్తిన ఎక్కి పెద్ద చిన్న మరిచిపోతము .కానీ హనుమంతుడు మొదట ప్రదక్షిణ , రెండు దిరేక్టగా విషయం చెప్పినాడు .
ఆయన గొప్ప తనాన్ని , ఆయన సందర్బోచిత ప్రసంగాన్ని తెలియజేస్తుంది .
ఈ విషయాలు మనము మన జీవితాలలో పాటించవలసిన అవసరం వుంది .
హుమ్బుల్నేస్స్ -అప్ప్రోప్రియటే  అప్ప్రోచు వన్ షుడ్ లర్ను