శుక్రవారం, మార్చి 16, 2012

సీతమ్మ కు ఊరట కలిగించాడు . ద్వంస రచన మొదలుపెట్టాడు .


 నివేదయిత్వా  నివేద్య కా   ప్రవరిత్తిం కా అభిజ్ఞానం 
ఇచ్చిందే సమర్పించినాడు  హృదయేస్వరుడు యొక్క ముఖ్యమైన జ్ఞాపకం . 
వైదెహీమ్ కా సమాశ్వాస్య. సీతమ్మ కు ఊరట కలిగించాడు . మర్దయామాస తోరణం - తోరణాన్ని ద్వంసం చేయ మొదలుపెట్టినాడు .
ఇక్కడ చాల చక్క గ డిరెక్టుగా రెండే పంక్తులలో రాముడు ఇచ్చిందే ఆయన యొక్క ముఖ్యమైన జ్ఞాపకం ఇచ్చి.
 సీతమ్మ కు ఊరట కలిగించాడు . ద్వంస రచన మొదలుపెట్టాడు .
సమ శ్వాస ఎపుడు వుంటుంది - చింత లేన్నప్పుడు . చింత పోవాలంటే , ఆమెకు ఇవ్వవలసింది , రాముడు ఇచ్చింది ఇచ్చాడు .రాముడు ఏమి ఇచ్చాడు ? ఆమెకు ముఖ్యమైన జ్ఞాపకాన్ని ఇచ్చాడు . ఏమిటది ?
హనుమంతుడు మనకు ఇప్పుడు చెప్పలేదు .వైట్ అండ్ సీ.
తోరణము ద్వంసము చేయతలపెట్టినాడు .ఎందుకు సంతోషం ఎక్కువై .మనము కూడా సంతోషం ఎక్కవ యాతే చిందులు వేస్తాం . పిల్లలు అయితే పరీక్షలు అయిపోతేనే పుస్తకాలు చించి చిందరవందరగా విసిరేసుకుంటూ కేకలు వేస్తూ పరిగెడతారు .టెన్త్ క్లాసు పిల్లలలో ఈ  లక్షణం  ఎక్కువగా  కనిపిస్తుంది . అవధులు దాటిని ఆనందం ఈ ద్వంసం, పైగా శత్రువులది -ఇంకా ఎక్కువ అవుతుంది .