ఆదివారం, మార్చి 18, 2012

త్వం పరాం నరాంతకాం క్రోదే మిధున జ్వజ్వల్యాం .

క్క్విం క్రియం  కిరాతకం క్రౌంచ మైదునహంతకాం 
త్వం పరాం నరాంతకాం క్రోదే మిధున జ్వజ్వల్యాం  .  •  ఎందుకు కిరాతకంగా క్రౌంచ పక్షుల విడదీసావు ప్రేమ జ్వాలలో మరణించాయే
 • అదే విధంగా నీవు నీ జన్మంతము వరకు మొహం అనే మంటలలో దహించుకొని పో 
 • ఇక్కడ పెద్ద వారు ఇదే రామాయణము బేసిక్ కాన్సెప్ట్ అంటారు .
 • రాముడు కూడా సీతా ఎడబాటుతో బాధించబడ్డాడు అని .
 • ఇక్కడ కిరాతకుడు రాముడని ఎందుకు అంటే శాపం అతనికే కదా వాల్మీకి ఇచ్చింది .
 • బాణము రావనాసురుడని యందు కంటే అదే గా పక్షిని చంపింది .
 • క్రౌంచ ప్రాణములే సీతమ్మ యని .
 • బాణమనే రావణాసురుడు 
 • ప్రాణం అనే సీతమ్మను తీసుకొని పోయాడు .
 • కిరాతకుడు అనే రాముడు దుహ్ఖించినాడు.[మొహజ్వాల అనే రాముడు క్రోదించాడు ]
 • ఒక్క శ్లోకంలో రామాయణం బేసిక్ కాన్సెప్ట్ వచ్చింది అని పండితుల ఉవాచ .