సోమవారం, మార్చి 19, 2012

కురు శ్లోకబంధం యధాతతః సర్వం విదితం భవిష్యం శారద కృపః

నారద దృష్ట్వా రామ కథే మునిపున్గావః ఇవ వర్జితం క్లైభ్యం ఈశ్వర కృపః  
 కురు శ్లోకబంధం యధాతతః   సర్వం విదితం భవిష్యం శారద కృపః 


   • ఎంత వారికైనా కావాలి ప్రేరణ అనేదానికి ఇది ఒక మంచి ఉదాహరణం .
  • అయ్యబాబో ఎందుకు ఊరికే మదన పడతావు .ఈశ్వర  కృప వుంది .
  • రామ కథ నారద మహర్షి చూపించాడు . మొదలు పెట్టు .
  • శారదాదేవి కృప వాళ్ళ భవిష్యత్ మొత్తం తెలుస్తుంది .
  • శ్లోకం బద్దం చేయవయ్య , గ్రంధస్తం చేయవయ్య.
  • సాక్షాత్ బ్రహ్మ దేవుడే దిగి రావలసి వచ్చింది .
  • ఎంత సంక్లిస్టమో ఆలోచించండి మీకే అర్థం అవుతుంది