శుక్రవారం, మార్చి 16, 2012

హనుమంతుడు పట్టు బడ్డాడు ఎందుకు , ఎవరికి చూడాలి ?


 హత్వా పంచ సేనాగ్రాన్ ,చంపాడు ఇదు గురుసేనా నాయకులను , ఆపి -ఆ తరువాత , సప్త మంత్రి సుతం - ఏడుగురు మంత్రుల కుమారులను .
నిసిపిస్యా - నలిపినాడు - సూరం అక్షయ కా - మహా వీరుడు అక్షయ న్ని కూడా . గ్రహనం- గ్రహణం పట్టినట్లు , సముపాగమాట్ - తనకుతానే దొరకి పోయినాడు .
సూర్యుడు -గ్రహణం - సూర్య తేజస్సును అడ్డుకోవాలంటే గ్రహణం రావాలి . అది కొంచము సేపే అడ్డుకుంటుంది . అలా గ్రహణం పట్టిన సూర్యుడు లా తనకు తనే  ఉపాగామత్ - దొరికిపోయినాడు .
 హనుమంతుడు పట్టు బడ్డాడు ఎందుకు , ఎవరికి - చూడాలి ?

వెయిట్ అండ్ సీ