బుధవారం, మార్చి 21, 2012

ఎతదిచ్యంహం శ్రోతుం పరం కౌతూహలం హి మే

                          రామాయణం - బాల కాండ                                    సర్గ - 1 

                 


5                      


ఎతదిచ్యంహం శ్రోతుం పరం కౌతూహలం హి మే

మహర్షి త్వం సమర్తౌసి జ్ఞాతుమేవంవిధం నరం.



ఏ తత్ ఇచ్చ్య మ్యహం  = ఇంకా నీ ఇష్టము 

శ్రోతుం = విన్నావు 

పరం = అంత 

కుతూహలం హి మే  = నా లో ఆసక్తి  వినాలని వుంది 

మహరిషి త్వం = ఇంకా మీరే 

సంర్తౌసి = సమర్థులు 

జ్ఞాతుమేవంవిధం నరం = ఈ నరుల గురించి పూర్తిగా 


తెలుసు .


  •  ఇక్కడ ఇక ప్రశ్న ఆపి స్వామి దేవరిషి నరులలో 

నరోత్తముడు ఎవరు ?

  • ఎంత పెద్ద ప్రశ్న ?

  • ప్రశ్న చాల చిన్నదే . అయితే పదునైనది .

అందరు ఇష్టపడాలి . ఇతరులు అసూయా చెందరాదు , సత్య వాక్క్ 

దృఢ వ్రతం , మహా పరాక్రమ శాలి సర్వ భూతదయ వుండాలి ఇంకా 


కొన్ని .. అన్ని కలిసిన మానవుడు ఎవరు ?