శుక్రవారం, మార్చి 16, 2012

ఇంత విషయ పరిజ్ఞానం ఇన్ని జాగ్రతలు , ఇంత చొరవ , తెగువ ఎంత మంది తమ జీవితాలలో చూపుతున్నాము

 యద్రిక్ష్య - వుద్దేసపుర్వకముగా తాన్యంత్రినాహ- తనను తను నియంత్రిచుంకున్నాడు. పైతామాహాట్ వర - బ్రహ్మ వరము వల్ల, జ్ఞాతవన్ ఆత్మవాన్- మనసులో జ్ఞాపకమే , ఉన్ ముఖ్తెన అస్త్రం - అస్త్రమునుంచి .
బ్రహ్మ వరము వల్ల అస్త్రమునుంచి తప్పించుకోగలడు , కాని వుద్దేసపుర్వకముగా తనను తను నియంత్రించుకున్నాడు .
మర్సయాన్ రాక్షాన్ వీరొ - రాక్షస వీరులన్ ఒరుచ్చుకున్నాడు .
రితు సీతాం కా మైతిల్లిం - సీతమ్మ ఉన్న భూభాగము వదలి , 
దగ్ద్వః లంకం పురీమ్ - లంకను మొత్తము తగులబెట్టినాడు .
పునః - తిరిగి , ఆయాతు - వచ్చాడు , మహా కపి - హనుమంతుడు ,
రామాయ ప్రియం ఆక్యాతు - రామునికి చక్కగా చెప్పాడు .


రెండే రెండు శ్లోకాలు- హనుమంతుని యొక్క అన్ని కోణాలను మనకు ఆ మహా రిషి చూపించినాడు .
తనకు ఇచ్చింది , ఇచ్చి సీతమ్మకు ఊరట కలిగించాడు .- డ్యూటీ మైండ్ .
తోరణం ద్వంసములో  తను పొందిన ఆనందం చూపించాడు - రిలాక్ష్  మైండ్ 
నిసిపిస్య - నలిపినాడు అక్షయుడిని - రావణాసురుని కొడుకు ఫస్ట్ గ బెస్ట్ గ దొరికినాడు - కసి మొత్తం తీర్చాడు . -  డెడికేట్ మైండ్ .
యద్రిక్ష్య నియంత్ర్నం - ఉద్దేస పూర్వకముగా నియంత్రణ - సెల్ఫ్ కంట్రోల్ మైండ్ .
సీతమ్మ ఉన్న స్తలం విడిచి లంక మొత్తం తగులబెట్టినాడు - అంత తీవ్రతలొను తను ఎవరికోసం వచ్చాడు అనేది గుర్తు పెట్టుకున్నాడు .- సెక్యూరిటీ మైండ్ 
తనకు తను అస్త్రానికి లొంగినాడు- దిప్లోమాట్ మైండ్ .


ఇంత విషయ పరిజ్ఞానం ఇన్ని జాగ్రతలు , ఇంత చొరవ , తెగువ  ఎంత మంది తమ జీవితాలలో చూపుతున్నాము