సోమవారం, మార్చి 19, 2012

మనోర్పుజితైహి రామపాదః సమ్యక్కుర్ప్తైహి కావ్యపాదఃమనోర్పుజితైహి రామపాదః తతః  సమ్యక్కుర్ప్తైహి కావ్యపాదః 
హిమవత్ పాద జనైహి గంగ తరంగః   తతః రామ పాద జనైహి  మమ రామాయణ కావ్యః • సంకల్పించాడు వ్రాయను రామాయణ కావ్యం 
 • నిరంతరాయముగా రామ పాద సేవ చేస్తాను 
 • అంతే నిరంతరాయముగా నా కావ్య పాదాలు సమకూరుతవి
 • గంగ తరంగాలల  నిత్యం కొత్తగ ప్రవహిస్తూనే వుంటుంది జనుల హృదయాలలో ఈ రామ కావ్యం .
 • అదే ఇప్పుడు నేను కూడా చదవాలనుకుంటూ, చదివినది ఇలా వ్రాసుకుంటూ వున్నాను అంటే 
 • ఆ వాళ వారు చెప్పింది నిజమేగా .
 • ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు  మారాయో ఎవరికి తెలుసు .
 • రామాయణమునకు కూడా తెలియదు అది ఒక గంగ నది లాంటిదే , గంగ ఒక పక్కే ప్రవహిస్తుంది , కానీ ఈ రామాయణం అన్ని చోట్ల ప్రవహిస్తుంది .
 • ఉదాహరణ మీరు , నేను  .
 • సాక్ష్యం కూడా మీరు నేనే ఎందుకంటె ఇప్పుడు మనము చదువుతున్నది , చూస్తున్నది రామాయణమే . 
 • కొత్త తరంగముల నా బాష లో .......