ఆదివారం, మార్చి 18, 2012

అలా చేస్తే తమకు సంసారాసుఖం వుండదు

తమసాతీర సమీరే మైదునసుఖం క్రౌంచం 
తవ శర ఘాతే హత్వా మిధున క్రౌంచం 


 మైధున సుఖం  లో ఉన్న జంట పక్షులలో, నీ బాణం తో  మగ పక్షిని కూల్చవు.

  • ఇక్కడ మైధునం అనే ప్రక్రియ  ఉండటము వల్లే ఆ కిరాతకుడు చేసిన క్రియ  చాల పెద్ద తప్పు అయినది.
  • ఏ కాలములో అయినా మైధునకార్యం అంటే శ్రుష్టి కార్యం అంటే పరమపవిత్రం.
  •  రెండు  జీవులు  తమలోని శక్తినంత ఏకాగ్ర చిత్తముతో ఒక్కటిగా చేయటానికి  తమయొక్క సత్సంతతికి ప్రాణం పోయటానికి  దగ్గరవుతాయీ అదే మైధునం 
  •  అలాంటి సందర్భములో వారి ఏకాంతము చెడగొట్టకూడదు.
  •  అదో పెద్ద పాపం 
  • అలా చేస్తే తమకు సంసారాసుఖం వుండదు 
  • అనే భావన వున్నది .