బుధవారం, మార్చి 21, 2012

ఆత్మవాంకో జితక్రోధో మతిమన్కో నసుయకః


                      రామాయణం - బాల కాండ 
                                   సర్గ - 1 


                 
                                  
                                  4


ఆత్మవాంకో జితక్రోధో మతిమన్కో నసుయకః


కస్య భిబ్బ్యాతి దేవక్ష జతరోషస్య సంయుగే


ఆత్మవాంకో =  మనసు రీత్యా చూస్తె;


జితక్రోధో  = కోపాన్ని జయించి వుండాలి ;


మతిమాన్కో = బుద్ది/ జ్ఞానము  విషయంగా  చూస్తె ;


నసుయకః  = అసూయా చెందేటట్లు ఉండరాదు ;


కస్య బిబ్బ్యాతి  =  ఈ భువికే  ముఖద్వారము వంటి వాడు ;


 జాత  రోషస్య  = జన్మతః శౌర్యము గలవాడు ;
సంయుగే  =   లక్షసమంవితుడు ;
జన్మతః శౌర్యము కలవాడు , క్రోధాన్ని జయించిన వాడు ,  ఇతరులు అసూయా చెందనట్లు ఉండేవాడు ,ఈ భూమికే ముఖ ద్వారము వంటి వాడు అన్ని లక్షణాలు కలవాడు .


ఎవరు ?


  • ఇక్కడ వాల్మీకి మహర్షి పెద్ద కోరిక ....
  • ఇతరులు అసూయా చెందకుండా వుండాలంటే  ఎలా సాధ్యం .
  • సాధ్యమే అంటాడు దేవరిషి .
  • మారీచుడు రాముని చేతిలో చావు  దెబ్బ తిన్న కూడా రావణాసురునికి  అయ్యా పోవద్దు రాముడు మంచి వాడు అంటాడు .
  • నీ చేతి లో చచ్చేకన్న , రాముని చేతిలో చస్తాను అని మారీచుడు అంటాడు .
  • అసూయా అనే మాటకు ఇక్కడ తావులేదు .
  • మరి ఈ కాలములో అది సాధ్యమా ? మనపట్ల ఇతరుల అసూయా దేవుడు యెరుగు ముందు మనలో వున్నా అసూయా ఎప్పుడు పోవాలో .