ఆదివారం, మార్చి 25, 2012

వేద వేదాంగో తత్వగ్నో ధనుర్ వేదే చ నిష్ణాతః

 రామాయణము - బాల కాండ 
        సర్గ - 1 

రక్షిత స్వస్య ధర్మస్య స్వ జనస్య చ రక్షిత 


వేద వేదాంగో తత్వగ్నో ధనుర్ వేదే చ నిష్ణాతః 
అన్ని విద్యలలో నిష్ణాతుడు . ప్రత్యేకముగా ధనుర్ వేదే  అన్నాడు .
రాజుగా ... తన రాజ ధర్మాన్ని, తన పౌరులను రక్షించే వాడు ;


స్వస్య  ధర్మస్య = రాజ ధర్మం  ;చక్కటి ధర్మాన్ని / మంచి ధర్మాని / అధర్మము కానిది /ఆపద్ధర్మము కానిది /ధర్మాధర్మ  సంశయములేనిది/ ట్రాన్స్పరెంట్ ధర్మ/ 


స్వ జనస్య = తన జనులు / తన పౌరులు ;


ఇంతకు ముందు  శ్లోకంలో తను ప్రజపతితో సమానము , ఈ ప్రపంచానికి ఆధారము అందుకే ఆస్థానములో  ఉండి చేసే భాద్యత చాలా పెద్దది .
ఇప్పుడు ఇక్కడ రాజు స్థానంలో ఉండి చేసేది కొంచం చిన్న భాద్యత .
అదే తేడా రెండిటింలో.


ధనుర్ - ధనుస్సు - ఇంద్ర ధనుస్సు  - ఆర్చీవెపన్ .