శనివారం, మార్చి 17, 2012

ఇతి ప్రయాణం ప్రేరణయాం - రామాయణం

నారద మహరిషి బ్రహ్మ వల్ల  తను విన్న సంక్షిప్త రామాయణము 100 శ్లోకాలలో వాల్మీకి మహర్షికి వినిపించాడు .
ఇందులో పుత్రకామేష్టి యాగము లేదు . విశ్వామిత్రుడు రాడు, తాటకి వధ లేదు , అహల్య లేదు , సీతాకల్యాణం లేదు ,పట్టాభిషేక సందర్భముగా కైక వరాలు , ఇల్లు విడిచి పొమ్మనుట , భరతను రాజు చేయమనుట. ఇక అక్కడినుంచి అరణ్య కాండ, సీతాపహరణం , జటాయువు , కదంబ ,శబరీ , హనుమ , వాలి , సుందర కాండ , రావణ యుధం , రాజ్యాభిషేకం . రామరాజ్యం , అశ్వమేధం .స్వస్తి వాచకం .


ఇకనుంచి వాల్మీకి మహర్షి సంపూర్ణ రామాయణం చూడబోతాం .
 
 కౌసల్య ఆనంద వర్ధనం 
 కైక శోకాం ప్రవర్ధనం 
క్లేశ క్లైభ్యాం ఆవర్తనం 

ఖర దూషణ మర్దనం  

సుతీక్ష్ణ అగస్త్య రక్షణం 


సుర్ఫనఖ శిక్షణం  


సీతా అపహరణం 
జటాయు మరణం 
కదంబ కార్యం 
శబరీ ఫలం 
హనుమత్ సఖ్యం 
సుగ్రీవ మైత్రీం 
వాలి వధం
సీతాన్వేషణం
సంపాత ప్రేరితం 
లవణ లాంఘులం
లంకా పురీమ్
అశోక వనం 
సీతా దర్శనం 
రాక్షస వధం 
లంకా ద్వంశం 
రామ సందర్శనం
సాగర తీరం 
సేతు బంధనం 
రావణ మర్ధారం
సీతా విమోచనం 
సీతా జ్వాజల్యం 
అగ్ని పునీతం 
పుష్పక విమానం 
అయోధ్య రాజ్యం 
ఇతి ప్రయాణం 
ప్రేరణయాం - రామాయణం .