సోమవారం, మార్చి 19, 2012

అక్రోశేన శోకేనా మునిపుంగవ హుర్ద్యుర్గాంత బహిర్గతే శ్లోకేన

అక్రోశేన శోకేనా మునిపుంగవ హుర్ద్యుర్గాంతం బహిర్గతే శ్లోకేన 


మానిషాద ప్రతిష్టానం త్వం మగామః సస్వితం సమః 
యెత్క్రౌన్కమిథునదెఖమవధిహ్ కామమోహితం.
తస్యైవం బ్రువంసిచ్న్త బభూవ హ్రిదివిక్సత 
శోకర్తెన్స్య సకునెహ్ కిమిదం వ్యర్తం మయా


   • ఎందుకు ఇంత ఆవేదన నీవు ఎవరిని శపించలేదు
  • అదంతా ఈశ్వర మాయ/సంకల్పం .
  • రామాయణం గ్రంధస్తం చేయవలసిన కార్యం నీపై వుంది .
  • ఈ కావ్యం ఆ చంద్ర తారార్కం నిలిచి వుంటుంది .
  • ఈ పర్వతాలు , ఈ ప్రకృతిలా కలకాలం శాస్వితంగా వుంటుంది .