శుక్రవారం, మార్చి 23, 2012

పులకింప చేయ వచ్చింది నందన నామ సంవత్సరమై

 ఆమనీ వాల్మీకి కోకిల తెలుగు రామాయణ నవ తేనే 


లూరే రసాలు చిందించే మధుర ఫలమైన మామిడి 


పండు లా మధురాతి మధురంగా మీ జీవితాలను 


పులకింప చేయ వచ్చింది నందన నామ సంవత్సరమై 


ఆనందము గుప్పిచించ మీ పై . అందరికి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు .