ఆదివారం, మార్చి 18, 2012

గత్వా సశిస్యో తమసా తీరే - సాయంసంధ్యార్ఘ్యమర్పితం

 గత్వా సశిస్యో తమసా తీరే - సాయంసంధ్యార్ఘ్యమర్పితం 
దృష్ట్వా క్రౌంచ మిధునం సమీరే - హతావః క్రౌంచస్ఖనిహితం 


నారద మహర్షి వెళ్ళిపోయాక , వాల్మీకి మహర్షి కూడా తన శిష్యులతో తమసా తీరానికి సాయంసంధ్యార్ఘ్యము సమర్పించాలని .అక్కడికి దగ్గరలో రెండు క్రౌంచ పక్షుల జంట ను చూసి ముచ్చట పడ్డాడు .ఇంతలోనే మగ పక్షి చంపబడ్డది . హతాసుడైపోయాడు .