ఆదివారం, మార్చి 18, 2012

మహా శోక వినాసకాం ఇతి శ్లోకం మూల రామాయాణం .

శ్లోకార్థం బ్రహ్మ్హ విపరిచితం - విపంచి సహితం సమాయుతం 
మహా శోక వినాసకాం ఇతి శ్లోకం  మూల రామాయాణం .


   • ఇది నీ శోకములోనుంచి వచ్చినది . 
  • విగత జీవులైన ప్రేమజంటను చూచి .
  • శోకమే శ్లోకంగా మారింది .
  • ఆ శ్లోకార్థం మే నీవు వ్రాయబోయే రామాయణ మూల సూత్రం .
  • ప్రేమకు అర్థం రామాయణం 
  • అన్ని ప్రేమలకన్న భార్యా భర్తల ప్రేమ గొప్పది అనే గుడార్థం వివరించాడు .