గురువారం, మార్చి 15, 2012

వాలీం హత్వా .....త్వం అహమే , సుగ్రీవ వచ్చ్నాథ్ ?


 ఇక్కడ ఒక సందేశము మన మహర్షి వాల్మీకి తెలియజేసినాడు .
వాలీం హత్వా .....త్వం అహమే , సుగ్రీవ వచ్చ్నాథ్ ?
అగ్రజాత్ హరివరః .....నిర్జగామ హరిశ్వరః 
తారం .. తత్ర ఏవం వాలీ శరణు రాఘవః 
రాముడు నిమిత్త మాత్రుడు .
వాలిని అతనే అహంకారము , సుగ్రీవుని వాంఛ , ఎప్పుడో వాలి చంపినవి.
అందుకే కవి అక్కడ వారి ప్రస్తావన చేసాడు . రాముని బాణము మరుగున పడింది .