సోమవారం, మార్చి 19, 2012

బ్రహ్మోపదేశం గత్వ- సంశయః వర్జితః పునర్జీవితః మునిపున్గ్వం

 

బ్రహ్మోపదేశం గత్వ- సంశయః  వర్జితః  పునర్జీవితః మునిపున్గ్వం 
క్రోధః కామః మోహః మదః  మాస్చర్యః సంవర్ధన సద్గుణ సమోపెత్తః - వాల్మీకి మునిపుంగవ  దార్శినికః 

 రా శబ్ద సంగ్రహః కిరాతకః  మా శబ్ద సంగ్రహః మైదునః 
 రా మా నామ నిర్దేశితః దార్శనికతః లోకాం సమస్తః 
 


 • అస్సలు బ్రహ్మ రావల్సిని పని ఏమిటి 
 • ఉపదేశం చేయవల్సింత పని ఏమిటి .
 • ఈ శోకం ఎందుకు ఆ శ్లోకం ఎలా వచ్చింది 
 • గుడార్థము ఏమిటి .
 • ఎవరు సరియిన సమాదానం చేయగలరు 
 • బ్రహ్మ తరమే అన్నట్లు బ్రహ్మ వచ్చాడు .
 • అన్ని సమస్యలు విడిచాడు .
 • తను దర్శించినవాడు - ఈ కామా క్రోధ మద మోహ మస్చ్చర్యలను బాగా మర్దించి సద్గుణాలను పుట్టించిన  వాడు .
 • కిరాతక అనే పదము నుంచి రా అనే అక్షరం , మిధునం అనే పదం నుంచి మా అనే అక్షరం 
 • ఈ రెండిటి కలయికే రామా అనే పదం 
 • ఇతనినే తను దర్శించింది .
 • ఇతనినే మనకు ప్రదర్శింప పోయేది .
 • బ్రహ్మ ఉపదేశము అయ్యాక ఆయన  చచ్చిబతికాడు