శనివారం, మార్చి 17, 2012

మహానుభావుడు శ్రీ రాముని చుట్టూ ప్రదక్షిణ చేసాడు, తిరిగి వస్తూనే అమేయాత్మా చూసాను సీతమ్మను అని ఎంతో హృద్యంగా నివేదించినాడు

సహ అబిగమ్యం , కృత్వా ప్రదక్షిణం మహాతమనాం రామం .
 అమ్మేయత్మా  ద్రిస్త్వా  సీతా   ఇతి తత్వతః నివేధయాట్ .
మహానుభావుడు శ్రీ రాముని చుట్టూ ప్రదక్షిణ చేసాడు, తిరిగి వస్తూనే అమేయాత్మా చూసాను సీతమ్మను అని ఎంతో హృద్యంగా నివేదించినాడు  

చూసాను సీతను  ---- ఒక్క పదము ఎంతో హృద్యంగా చెప్పినాడు .ప్రదక్షిణ ఎందుకు చేయవలసి వచ్చింది 
ఆయన దయతోనే తిరిగి వచ్చాడు కాబట్టి .
సోది పెట్టకుండా , ఒకే ఒక్క మాట చూసాను సీతమ్మను - చాలు రాముడు సంతోష పడటానికి.