గురువారం, మార్చి 15, 2012

సుగ్రీవుని పలుకుతో [ రాముని బాణపు ములుకు తో కాదు ]హత్వా

 తదా , అనుమాన్యః, తారం సమాగతం సుగ్రీవః - అప్పుడు అనుమానము వచ్చి తారా దేవి సుగ్రీవుని కలిసింది .
తత్ర ఎవ - వాలి నీవుకూడా , శరణు రాఘవం - రాముని శరణు కోరు , నిజగన - నిజముగా ఈ జగములో , ఎకేం - ఒక్కడే .- రాముడు ఒక్కడే ..ఈ జగములో , నీవు కూడా శరణు కోరు . అంటే సుగ్రీవుడు కోరినాడు , నీవు కోరు అనే అర్థం వచ్చెట్టుగా వ్రాసాడు .
వాలినాం ఆహవే హత్వా సుగ్రీవ వచ్చ్నాథ్
రాఘవం తతః ఎవ ప్రపదాయాట్ సుగ్రీవేన రాజ్యం .
సుగ్రీవుని పలుకుతో [ రాముని బాణపు ములుకు తో కాదు ]
వాలి యొక్క అహంకారముతో 
హత్వా - వధించ బడినాడు.