గురువారం, మార్చి 15, 2012

అగ్రజా హరీవరాః -ప్రాణాలు దక్కించుకో అన్నా శబ్దానికి హరిశ్వర- వానర రాజు బయటకు వచ్చాడని ...

 

తతః మహాకపిహి ప్రీతిమనహ్ విస్వస్తః - ఆ మహా కపి మనః   పూర్తిగా విశ్వసించినాడు .
గుహం కా తదా రామసహితో కిస్కిన్దకో జగారాం - ఆ గుహను వదలి కిష్కింద కు రాముని తో సహా బయలు దేరినాడు .
తతః హేమ పింగలః సుగ్రీవో హరివరః అగ్రజా ...
తేన నాదేనా హరీశ్వర నిర్జగామః . ....సుగ్రీవుని అరుపుతో వాలి బయటకు వచ్చాడు .అగ్రజహారివరః - హరీశ్వరనిర్జగామః 
అన్నా... పారిపో నీ ఇష్టం అనే అర్థం ధ్వనించేలా ,వరః -ప్రాణం , హరి - హరిమనిపించేవాడు, హరీవరా - ప్రాణాలు దక్కించుకో అనే సంకేతం . హరి - కపి , వరా - ఇటు రా అని అర్థం . హరిశ్వరుడు నిర్జగామః - దేవదేవుడు బయలు పడ్డాడు అనే అర్థం . హరి - ఈశ్వర - వానర రాజా , నిర్జగామ- బయలుపడు.
నానా అర్థాలు వచ్చే విధముగా వాడిన పదాలు వాడుతూ.
హరిశ్వరుడు వచ్చాడు నీ ప్రాణాలు హరిస్తాడు పారిపో అని .....
అగ్రజా హరీవరాః -ప్రాణాలు దక్కించుకో అన్నా శబ్దానికి  హరిశ్వర- వానర రాజు బయటకు వచ్చాడని ...