గురువారం, మార్చి 15, 2012

ఏ గుడ్ ఫ్రెండ్షిప్ లుక్ ఆఫ్టర్ ది వెల్ఫరె ఆఫ్ అదర్


  పునః ఎకేనా ఇశునా మహా సప్త సాలా గ్రీవెన బిభేద్యః చైవ జానయన్ రసాతలం . తతః ప్రత్యామ .
మరల ఒకే ఒక్క బాణము తో ఏడు మహా సాల వృక్షాల తలలను చేధించినాడు ఆ బాణము రసతలములోకి వెళ్లిపోయింది .
ఇదంతా ప్రత్యయమము కొరకు చేసాడు . 
 ఆల్టర్ నేటివు  వర్కు టూ షో హిస్ స్ట్రెంత్ ఫర్ గెట్టింగ్ కాన్ఫిడెన్సు ఆఫ్ సుగ్రీవ . 
రామునికి ఇదంతా అవసరమా అనేది ప్రశ్న?
ఇక్కడ మనము బాగా గుర్తు వుంచుకోవలసినవి ....
  1. రాముడే సర్వస్వము అని సుగ్రీవుడు నమ్మినాడు .
  2. ఇద్దరు ఒకరి పెర్సనల్ విషయాలు మరొకరికి చెప్పుకొని చాలా దగ్గర అయ్యారు .
  3. అగ్ని సాక్షి బంధం ఇద్దరిది .
  4. వాలి బల పరాక్రమాలు సుగ్రీవునకు తెలుసు .అయితే రామునికి తెలియదు .
  5. రాముని బల పరాక్రమాలు సుగ్రీవునికి తెలియదు .
  6. రాముడు తన కోసం ప్రతిజ్నచేసాడు .
  7. రామునికి ఏమన్నా అయితే ఎలా , రామునికి ఏమి కాకూడదు 
  8. మంచి మిత్రుడు , తన కోసం తన మిత్రుని చావు కోరడు కదా .
  9. కాని ప్రతిజ్నచేసాడు , విడువడు. మరెలా అందుకే ఈ పరీక్ష .అంతే కాని రాముని అవమానించటానికి  కాదు .
  10. ఏ గుడ్  ఫ్రెండ్షిప్ లుక్ ఆఫ్టర్ ది వెల్ఫరె ఆఫ్ అదర్