మంగళవారం, మార్చి 27, 2012

తం యేవం గుణసంపన్నం రామం సత్య పరాక్రమం

రామాయణం - బాల కాండ 


         సర్గ - 1 

నారద ఉవాచ : 19 


ధనదేనా సమః త్యాగే సత్యే ధర్మే ఇవ అపరః


తం యేవం గుణసంపన్నం రామం  సత్య పరాక్రమం 
సమః ధనదేనా - ధనమిచ్చువాడితో సమానుడు -కుబేరుడు అంతటి వాడు ;


అపర త్యాగ , సత్య , ధర్మాత్ముడు .


అంతటి గుణ సంపన్నులు మీరే  రామా ... సత్య పరాక్రమా.


మొట్ట మొదటి సారిగా  రామా ....సత్య పరాక్రమా అని  డైరెక్ట్ గా ప్రస్తావన చేశారు.