ఆదివారం, మార్చి 18, 2012

ఇందులో కృత్రిమం లేదు అని

గతే సద్గతి మిధునాని మైధున క్రౌంచం సహా 
గద్గద శోకమావృతం విగతం ప్రానేస్వర సహా 
   • ఇప్పటికి మనము చూస్తూనే వుంటాము  ఇలా ఒక జీవి చనిపోతే జంట జీవి చనిపోతుంది .
  • ఈ శక్తి ప్రేమది. మనము కూడా చెలిస్తాము.
  • ఎన్ని రకాల ప్రేమలున్న .ఈ జంట ప్రేమ వేరు .
  • తన జంట తన కంట లేకున్నా కన్నీటి తెరలే కనుచూపుమేర 
  • ఆవాళ అంతగా వాల్మీకి మహర్షి చెలించాడు అంటే మనము అర్థం చేసుకోవచ్చు . 
  • ఇందులో కృత్రిమం లేదు అని