బుధవారం, మార్చి 21, 2012

చరిత్రేనా చ కో యుక్తః సర్వ భూతేషు కో హితః

              రామాయణ - బాల కాండ 
                            సర్గ - 1
                              3
చరిత్రేనా చ కో యుక్తః సర్వ భూతేషు కో హితః 


విద్వాన్కః కః  సంయర్క్ష కక్షైక ప్రియదర్శనః 


చరిత్రేనా చ = గత చరిత్ర  ఉన్న;


కో యుక్తః  = చక్కనైనది / యుక్తమము ఐనది ;.


సర్వ భూతేషు = అన్ని ప్రాణుల ;


కో హితః = యందు హితము కోరేవాడు ;.


విద్వాన్కః = విద్యావంతుడు ;


కః సంయర్క్ష కక్షైక =  మరియు సెల్ఫ్ కంట్రోల్ ,నిర్దిష్టమైన ;


ప్రియధర్సినః = అందరికి ప్రియము కలిగించువాడు ;
చక్కటి గత చరిత్ర కలవాడు , అన్ని ప్రాణుల హితము కోరేవాడు , విద్యావంతుడు , నిర్దిష్టమైన క్రమశిక్షణ గలవాడు అందరికి ప్రియమైనవాడు . 


ఎవరు ?


  • అందరికి ప్రియమైన వాడు .రక్షణలోను శిక్షణ లో ను అందరికి ప్రియమైనవాడు .....సాధ్యమా ?
  • సాధ్యమే అంటాడు నారదుడు 
  • మరి ఎలాగా అంటే ఇదుగో చూడు అంటూ 
  • ఏమి రామా నీవు చేసినది అంటే వాలి ..... అది కాదయ్య అన్నాడు ... వాలి నోరు మూసాడు ఇష్టమై .
  • అంటే శిక్షణ లో ను ఇష్టమైన వాడు రాముడు .
  • ఈ వాళ కోర్టులను తప్పు పట్టక విడిచిపెట్టడము లేదు .
  • తప్పదు అంత ఇది గా నడుచుకోరాదు అనే మన రామాయణము చెప్పింది .