ఆదివారం, మార్చి 18, 2012

శోకమావిశ్క్రుతాం శ్లోకేన - సమస్త లోకానాం నిర్ఘాతం

చలితం మిధున ప్రాణ హరణం - జ్వలితం కిరాతక శరఘాతం 
శోకమావిశ్క్రుతాం శ్లోకేన - సమస్త లోకానాం నిర్ఘాతం
 

  • ఒక మంచి లవ్ స్టొరీ సినిమా చూసి బయటకు వస్తే 
  • అప్పుడే ఒక లవర్ ఆక్సిడెంట్ లో పొతే  
  • ఎంతో ఎంతో దుఃఖం వస్తుంది .అవునా 
  • మన మన తత్వాలను బట్టి రిఅక్టు అవుతాము .
  • ఇక్కడ జరిగింది అంతే . 
  • నారద మహర్షి బెస్ట్ అండ్ వండర్ఫుల్ స్టొరీ టేల్లెర్. ఏ సినిమా పనికి రాదు .
  •  అతని వద్ద అప్పుడే రామాయణం విని అదే మనసులో వుహించుకుంటూ వస్తుంటే ఇది జరిగింది 
  • ఆయన కవి కాబట్టి శోకం నుంచి శ్లోకం వచ్చింది 
  • మనకైతే  వచ్చేది సెన్సార్ వాళ్ళు కూడా ఒప్పుకోరు .
  • అంతా సహజాతి సహజంగా జరిగిపోయింది . ఎలాంటి బేషజం , బాషలో పదాల కోసం యుద్ధం లేదు మనలాగా .