బుధవారం, మార్చి 14, 2012

శుగ్రీవః ఆసీత్ నిత్యం శంకితః రామ వీర్యెన


 తదా వాలి వధం ప్రతి , రామేనా  ప్రతిజ్నాం
వాలి బల తత్ర కా  కథయామాస వానరః 
శుగ్రీవః   ఆసీత్ నిత్యం శంకితః రామ వీర్యెన 


ఇక్కడ వాలి గురించి గొప్పగా చెపుతూ , రాముని యొక్క పరాక్రమము పై అనుమానము వ్యక్తము చేసినా రాము ని ఆలోచన విధానము , మన ఆలోచన విధానము చాలా తేడ కనిపిస్తుంది .
 సన్నిభం మహా పర్వత దుందుభి   కాయం , రాఘవ ప్రత్యార్థం ,దృశ్యమాస
పాదాన్గుష్టాం చిక్షేపెన  అస్తి సంపూర్ణ దశ యోజనం , ప్రేక్ష్య విస్మ్యిత్వ .
శంకను తీర్చటానికి ఆ దుందుభి కాయాన్ని కాలిబొటన వేలి తో పది యోజనాలు దూరం పడేతట్లుగా చిమ్మినాడు . తన్నటం వేరు , చిమ్మటం వేరు . తన్నాలంటే బల ప్రయోగం చేయాలి , చిమ్మలంటే అవసరం లేదు .