ఇక్కడ ఈ శ్రీరాముడే విష్ణువు అనే అర్థం వచ్చేలా ....
విష్ణు సద్రుశ్యో వీర్యె అంటే పరాక్రమములో ఆ మహా విష్ణువును తలపిస్తాడు.
సోమవత్ అంటే పూర్ణ చంద్రుడు - పూర్ణ చంద్రబింబాన్ని ఎన్ని మారులైన చూడాలనిపిస్తుంది . అలాటి పూర్ణ చంద్రుడు లాటి వాడు ఈ శ్రీ రాముడు అంటాడు.
మహా పురుషులు తాము చెప్పకనే చెపుతారు అంటే ఇదే .