శనివారం, మార్చి 03, 2012

ఇక్ష్వాక , కౌసల్యానందవర్దన , దశరథ ప్రియ సుతం


 ఇక్ష్వాక , కౌసల్యానందవర్దన , దశరథ ప్రియ సుతం 
యువ రాజ్య పట్టాభి సంయుక్తో ఐచ్చాట్ మహీపతి . ఇలా చాల చక్కని చిన్న చిన్న గొప్ప గాంభీర్య మైన పదాలతో చూడ చక్క గ వర్ణించారు .
ఈ రెండు శ్లోకాలలో చాల క్లుప్తంగా రామ పట్టాభి షేకం వరకు కథను నడిపించాడు .